`పోకిరి` గ్యాంగ్‌స్టర్‌ శివ జ్యోతి రానా.. ఘాటెక్కించే అందాలతో రచ్చ చేస్తుంది!

First Published Nov 28, 2020, 6:59 PM IST

`పోకిరి` సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మెప్పించిన శివ జ్యోతి రానా ఎప్పటికప్పుడు హాట్‌ ఫోటోలతో నెటిజన్లని అలరిస్తుంది. సెక్సీ యోగా పోజులతో మత్తెక్కిస్తుంటుంది. తాజాగా మరిన్ని ఘాటైన ఫోటోలను పంచుకుని అభిమానులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 

శివ జ్యోతి రానా నటిగానే కాదు, యోగా ట్రైనర్‌గానూ బాగా పాపులర్‌ అయ్యారు. ఆమె అందాలు ఆరబోస్తూ చేసే యోగా ఆసనాలకు సోషల్‌ మీడియాలో భారీగా అభిమానులున్నారు.
undefined
థై అందాలను, మరోవైపు ఎద అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంటుంది శివ జ్యోతి రానా. ప్రస్తుతం పలు గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంది.
undefined
ఇక నడుమందాలను చూపిస్తూ కుర్రకారుకి నిద్ర కరువు చేస్తుందీ సెక్సీ బ్యూటీ. దీంతో నెటిజన్లు శివ రానా కోసం ఎగబడుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
undefined
ఓ వైపు యోగా ఆసనాలతో, మరోవైపు తన బిగువైన అందాలను అప్పనంగా ఆరబోస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ బ్యూటీ.
undefined
మహేష్‌బాబు బ్లాక్‌ బస్టర్‌ `పోకిరి`లో సెక్సీ అందాలతో గ్యాంగ్‌స్టర్‌గా ఆడియెన్స్ కి మత్తెక్కించిన శివ రానా అందులో ప్రకాష్‌ రాజ్‌ `గిల్లితే గిల్లిచ్చుకోవాలి అన్న విషయం తెలిసిందే.
undefined
ఆ తర్వాత రవితేజ నటించిన `దేవుడు చేసిన మనుషులు` సినిమాలో హాట్‌ అందాలతో మెప్పించింది.
undefined
అప్పట్నుంచి తెలుగు సినిమాల్లో పెద్దగా మెరవని ఈ సెక్సీ భామ సెక్సీ ఫోటో షూట్‌తో నిత్యం నెటిజన్లలో సెగలు రేపుతుంది.
undefined
ఆమెకి సోషల్‌ మీడియాలో పెద్ద ఫాలోయింగ్‌ ఉంది. శివ రానా ఘాటైన అందాలు ఎంత చూసినా తక్కువే అనేలా ఫీల్‌ అవుతుంటారు.
undefined
సినిమా అవకాశాలు తగ్గడంలో శివరానా పూర్తిగా యోగాపై దృష్టి సారించారు. యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా రాణిస్తున్నారు.
undefined
ఈ సందర్భంగా శివ రానా చెబుతూ, `యోగా అనేది ఓ వెలుగు, జీవితం డిమ్‌ కాకుండా ఉండాలంటే ఆ లైట్‌ అవసరం. ఎంత బాగా ప్రాక్టీస్‌ చేస్తే మీలో అగ్ని మరింత తేజోవంతం అవుతుంది` అని పేర్కొంది.
undefined
అంతేకాదు మనలో ఉండే లైటింగ్‌కి అంతం లేదనే భౌతిక సందేశాలనిస్తుంది.
undefined
ముంబయి చెందిన ఈ హాట్‌ భామ శివ రానా మొదట మెడల్‌గా కెరీర్‌ని ప్రారంభించారు.
undefined
1998లో హిందీలో `పురాని కబర్‌` చిత్రంతో నటిగా మారింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
undefined
`ఆఖిర్‌ కౌన్‌ తి వాహ్‌?` సిరీస్‌లో మెరిసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో మెరిసింది. అనేక బోల్డ్ రోల్స్ లో నటించి ఆడియెన్స్ కి నిద్ర లేకుండా చేసింది.
undefined
ఇటీవల యోగా శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. యోగాలో ఆమె సర్టిఫికేట్‌ కూడా పొందారు.
undefined
వరుసగా తన సెక్సీ లుక్స్ ఫోటో షూట్‌లతో శివ రానా నిత్యం తన అభిమానులను, నెటిజన్లు మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంది.
undefined
శివ రానా పలు సామాజిక సందేశాలు కూడా ఇస్తుంటుంది. అందులో భాగంగా తాను బోల్డ్ గా ఉంటానని, నిజాయితీగా ఉన్నప్పుడు బోల్డ్ గా ఉండటంలోతప్పులేదని తెలిపింది.
undefined
తన నవ్వే, తన అందమని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని చెప్పింది.
undefined
కొన్ని విషయాలు మనకు తెలియకుండానే మనలో సంతోషాన్ని నింపుతాయని, మనసుని ఉల్లాసంగా ఉంచుతాయని తెలిపింది.
undefined
click me!