ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. జారిపోతున్న కొంగుని అడ్డుపెట్టుకుంటున్న అనసూయ ఫోటో వైరల్‌

First Published Jan 18, 2021, 9:11 PM IST

హాట్‌ అందాల యాంకర్‌ అనసూయ ఏం చేసినా సెన్సేషన్‌. ఆమె నుంచి హాట్‌ అందాల ఫోటోలు ప్రతి వారం నెటిజన్లని, ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటాయి. తాజాగా ఓ ఫోటోని పంచుకుంది అనసూయ. గాలికి చీర ఎగిరిపోతుండగా, నడుమందాల బండారం బయటపడుతున్న వేళ చేయి అడ్డుపెట్టు కొంప కొల్లేరు కాకుండా చూసింది. అయినా కొంచెం కనిపించే నడుమందంతో ఫ్యాన్స్ సరిపెట్టుకుంటున్నారు. 
 

అనసూయ `మన్‌ డే థాట్స్` పేరుతో ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో చీర అందాల్లో సో సెక్సీగా ఉంది అనసూయ. నడుమందాలను దాస్తూ చీర కొంగుని అడ్డుపెట్టుకుని ఫ్యాన్స్ ని గిలిగింతలు పెడుతుంది.
undefined
ఈ సందర్భంగా అనసూయ పెట్టిన పోస్ట్ మరింత సెన్సేషన్‌ అవుతుంది. `నేను పాతుకుపోయాను. కానీ ప్రవహిస్తున్నాను` అని పేర్కొంది. దీంతో ఇది తెగ వైరల్‌ అవుతుంది.
undefined
ఇక అనసూయ ఫోటోకి అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. `ఆ నడుము ఉంది చూడూ...` అంటూ, `ఈ సారికి నడుముతో సరిపెట్టుకుంటాం` అని అంటున్నారు.
undefined
మరికొందరు `నీ చిన్ని నడుముకి ఫిదా` అని, `నువ్వు ఎప్పటికీ ఏంజెల్‌` అని, `నువ్వు బ్యూటీఫుల్‌ గర్ల్ ` అని కామెంట్‌ చేస్తున్నారు. బొడ్డు చూపించమంటున్నారు.
undefined
మొత్తానికి ఈ ఫోటో నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. ఎప్పుడూ పంచుకుంటూ ఫోటోలకు భిన్నంగా, చూపించి, చూపించని విధంగా ఈ ఫోటోని తెగ చూస్తున్నారు. దాదాపు లక్షకిపైగా వ్యూస్‌ని పొందడం విశేషం.
undefined
అనసూయ ఇటీవల సంక్రాంతి సందర్భంగా `అత్తో అత్తమ్మ కూతురో` స్పెషల్‌ ప్రోగ్రామ్‌ కోసం, అలాగే `జబర్దస్త్` కోసం చీర కట్టులో కనువిందు చేసింది అనసూయ.
undefined
గొబ్బెమ్మ పెడుతూ హోయలు పోయింది. వయ్యారాల నడుముకి వడ్డాణం పెట్టి కేకపెట్టించింది.
undefined
ఇప్పుడు ఇలా కొత్త ఫోటోని పంచుకుని నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది.
undefined
అనసూయ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంటారు. ఆమె నుంచి వచ్చే ఫోటోల కోసం లక్షల మంది వెయిటింగ్‌లో ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
undefined
ఈ సెక్సీ యాంకర్‌ హాట్‌ అందాల షో విషయంలో ఏమాత్రం రాజీపడదు. నిత్యం ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూనే ఉంటుంది.
undefined
click me!