బట్టలేసుకోవడం ఇష్టం ఉండదంటోన్న వివాదాస్పద సెక్సీ నటి శ్రీరెడ్డి.. అదేసుకోవడం అస్సలు నచ్చదట

First Published Jan 23, 2021, 9:44 PM IST

వివాదాస్పద సెక్సీ బ్యూటీ శ్రీరెడ్డి మరో బోల్డ్ కామెంట్‌ చేసింది. చాలా వరకు తన హాట్‌ ఫోటోలు, న్యూడ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేసే ఈ హాట్‌ భామ తాజాగా మరో సెక్సీ కామెంట్‌ చేసింది. తనకు అది వేసుకోవడం ఇష్టం ఉండదట. ఆ విషయంలో ఓపెన్‌గా ఉంటేనే సుఖంగా ఉంటుందని చెప్పింది శ్రీరెడ్డి. 

శ్రీరెడ్డి గత రెండేళ్ల వరకు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు తన ప్రభావం తగ్గిపోయింది. దీంతో బోల్డ్ కామెంట్లతో గాసిప్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. అందులో భాగంగా ఓ బోల్డ్ కామెంట్‌ చేసి షాక్‌ ఇచ్చింది.
undefined
ఇటీవల ప్యాంట్‌ లేకుండా ఫోటోలకు పోజుచ్చింది శ్రీరెడ్డి. ఓన్లీ టాప్‌లో టీషర్ట్ వేసుకుంది. తొడలను అప్పన్నంగా చూపించేసింది. ఇంతటితో ఆగలేదు. తనకు ప్యాంట్‌ వేసుకోవడం ఇష్టం ఉండదట.
undefined
`నేను దయగల హృదయంతో ఉంటాను. జీన్స్ వేసుకోవడం ఇష్టం ఉండద`ని కామెంట్‌ పెట్టింది. దీంతో సెక్సీ ఫోటో ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్‌ అవుతుంది. దీనికి నెటిజన్లు కూడా తమ రొమాంటిక్‌ యాంగిల్‌కి పదును పెడుతున్నారు. తమ దైన స్టయిల్‌లో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
undefined
మరోవైపు రెండు రోజుల క్రితం ఓ హాట్‌ వీడియోని పంచుకుంది. ఇందులో తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. నెటిజన్లకి పిచ్చెక్కించింది.
undefined
దీంతోపాటు తన లిప్‌స్టిక్‌, తన పెదాలు క్రేజీ బాయ్స్ కి గుడ్‌ నైట్‌ అంటూ, అలాగే స్ట్రాంగ్‌ టీ కావాలని హాట్‌ ఫోటో పంచుకుంటూ, మగాళ్లకి కావాల్సింది అదే అంటూ మరో సెక్సీ ఫోటోని షేర్‌ చేసుకుంటూ రోజు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది శ్రీరెడ్డి.
undefined
మూడేళ్ల క్రితం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో `మీటూ` ఉద్యమానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించి షాక్‌ ఇచ్చింది శ్రీరెడ్డి. ఆ సమయంలోనే పాపులర్‌ అయ్యింది. నిర్మాత సురేష్‌బాబు తనయుడితో దగ్గరగా ఉన్న ఫోటోలు పంచుకుని ఇండస్ట్రీకే షాక్‌ ఇచ్చింది.
undefined
ఆ తర్వాత `మా`లో మోసం జరుగుతుందని, తనకు అన్యాయం చేశారని, తనని మెంబర్‌గా తీసుకోవడం లేదంటూ, అలాగే ఇతర సమస్యలపై ఆమె ఫిల్మ్ ఛాంబర్‌ ముందు నగ్నంగా కూర్చొని వైరల్‌ అయ్యింది.
undefined
వరుసగా పవన్‌ కళ్యాణ్‌ని, మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేసి మరింత హైప్‌ని క్రియేట్‌ చేసుకుంది. శ్రీరెడ్డి దెబ్బకి పవన్‌ కళ్యాణే దిగి రావడం గమనార్హం. ఓ రకంగా కొన్ని రోజులపాటు మొత్తం టాలీవుడ్‌నే షేక్‌ చేసింది.
undefined
అదే సమయంలో అనేక విమర్శలను ఎదుర్కొంది. తెగించి ఇలా ప్రవర్తిస్తుందని, చిత్ర పరిశ్రమపై బురద జల్లుతుందని విమర్శించారు. అంతేకాదు శ్రీరెడ్డి క్యారెక్టర్‌పై కూడా అనేక విమర్శలు వచ్చాయి. తను పంచుకునే ఫోటోలు, చేసే పనులపై ఘాటైన విమర్శలు వచ్చాయి. మొత్తానికి మూడు సంవత్సరాలుగా హాట్‌ టాపిక్‌గా మారుతుంది శ్రీరెడ్డి.
undefined
click me!