పడక గదిలో నడుము ఒంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న సమంత.. అంత కసి ఎందుకో?

First Published Jan 17, 2021, 9:17 AM IST

సమంత పెళ్లి కాకముందు కంటే పెళ్లైన తర్వాతే తన గ్లామర్‌ డోస్‌పెంచింది. ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో అభిమానులు సైతం షాక్‌ అయ్యేలా అందాల ఆరబోతకు తెరలేపింది. తాజాగా స్లీవ్‌ ఎలస్‌ టైట్‌ ఫిట్‌ జీన్స్ లో వయ్యారాలు పోతుంది. అభిమానులకు కవ్విస్తుంది. తాజా సమంత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

సమంత ప్రస్తుతం `ది ఫ్యామిలీ మేన్‌ 2` అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. రాజ్‌ అండ్‌ డీకే దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ యాక్షన్‌ ప్రధానంగా సాగే వెబ్‌ సిరీస్‌ టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది.
undefined
ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా సమంత, మనోజ్‌ బాజ్‌పాయ్‌ తదితరులు సందడి చేశారు. దీని కోసం సమంత లేటెస్ట్ హాట్‌ ఫోటో షూట్‌లతో రెచ్చిపోయింది.
undefined
స్లీవ్‌ లెస్‌ టైట్‌ జీన్స్ బాడీ ఫిట్‌ ట్రెండీ వేర్‌లో అదరగొట్టింది. సమంత మరింత స్టయిలీష్‌గా మారిపోయింది.
undefined
అయితే ఈ సారి సామ్‌ ఫోటోలు మరింత స్పెషల్‌గా నిలిచాయి. ఇందులో ఆమె మత్తెక్కించే చూపులతో కవ్విస్తుంది.
undefined
హాట్‌ లుక్‌ అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి. కళ్లల్లో అంత విరహం ఎందుకో అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
undefined
మరోవైపు పగకగదిలో హోయలు పోయింది. నడుము ఒంపులను చూపిస్తూ వయ్యారాలు పోయింది సమంత.
undefined
ఈ ఫోటో ఫ్యాన్స్ ని మరింతగా కట్టిపడేస్తుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అది అతిశయోక్తి కాదు.
undefined
సమంత నయా ఫోటోలు సోషల్‌ మీడియాలో విశేషంగా వైరల్‌ అవుతున్నాయి.
undefined
సమంత మొన్నటి వరకు `సామ్‌జామ్‌` టాక్‌ షోతో బిజీగా గడిపింది. అది నాగచైతన్య ఎపిసోడ్‌తో పూర్తయ్యింది.
undefined
ఇప్పుడు తమిళంలో ఓ సినిమా చేస్తుంది సమంత. విజయ్‌ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తుంది. నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
undefined
మరోవైపు తెలుగు, తమిళం, హిందీలో రూపొందుతున్న `ది ఫ్యామిలీ మేన్‌ 2` వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. ఇందులో సమంతతోపాటు, ప్రియమణి, మనోజ్‌బాజ్‌పాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
undefined
ఇది అమేజాన్‌ ప్రైమ్‌లో ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఈ నెల 19న(మంగళవారం) ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు.
undefined
దీంతోపాటు గుణశేఖర్‌ రూపొందించే `శాకుంతలం` అనే ఎపిక్‌లవ్‌స్టోరీలో శకుంతలగా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది సమంత.
undefined
ఇలా `జాను` తర్వాల షూటింగ్‌లకు గ్యాప్‌ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా కాబోతుంది.
undefined
పిచ్చెక్కిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోస్‌.
undefined
click me!