పరుపుపై సమంత పరువాలు.. క్లీవేజ్‌ షోతో కిర్రాక్‌ పుట్టిస్తుందిగా!

First Published Jan 26, 2021, 1:07 PM IST

సమంతకి ఈ మధ్య విరహం బాగా ఎక్కువైంది. ఆ విరహాన్ని ఫోటోల్లో బంధిస్తూ అభిమానులతో పంచుకుంది. తాజాగా పరుపుపై పడుకుని పరువాలు పోతున్న సమంత ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. పలుచని గ్రే కలర్‌ గౌనులో బ్యాక్‌ అందాలు చూపిస్తూ కిర్రాక్‌ పుట్టిస్తుంది సామ్‌. 

తాజాగా ఈ అమ్మడు గ్రే కలర్‌ పలుచని గౌన్‌లో మెరిసింది. పరుపుపై పడుకుని హోయలు పోయింది. ఇందులో చూపులతోనే చంపేస్తుంది సమంత.
undefined
ఇలా సమంతని చూసిన అభిమానులు ఎందుకంత విరహం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. స్టన్నింగ్‌ లుక్‌ అంటూ, ఫైరింగ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
undefined
సమంత నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఓ ఊపు ఊపేస్తున్నాయి.
undefined
సమంతని చూస్తుంటే పెళ్లైన అమ్మడిలా అస్సలు కనిపించడం లేదు. ఇటీవల మరింతగా రెచ్చిపోతుంది. గ్లామర్‌ షోకి ప్రయారిటీ ఇస్తుంది.
undefined
ఏమాత్రం ఛాన్స్ దొరికినా అందాలు ఆరబోస్తుంది. క్లీవేజ్‌ షోతో రెచ్చిపోతుంది. భర్త చైతూ ఏమనుకుంటాడో, ఎలా ఫీల్‌ అవుతాడో అనేది అస్సలు పట్టించుకోవడం లేదీ బ్యూటీ.
undefined
తాను అనుకున్నది చేస్తుంది. ఓ వైపు మేగజీన్స్ కోసం, మరోవైపు ట్రెండీ వేర్‌ కోసం, వెబ్‌సిరీస్‌ ప్రమోషన్‌ కోసం ఇలా ప్రతి ఈవెంట్‌ విషయంలో సమంత హాట్‌ షో చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది.
undefined
సమంత మొన్నటి వరకు `సామ్‌జామ్‌` షోతో బిజీగా ఉంది. నాగచైతన్య ఎపిసోడ్‌తో మొదటి సీజన్‌కి పుల్‌ స్టాప్‌ పెట్టేసింది.
undefined
మరోవైపు `ఫ్యామిలీ మ్యాన్‌ 2` ప్రమోషన్‌లో బిజీగా గడుపుతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఫిబ్రవరిలో ఇది విడుదల కానుంది. ఇటీవల టీజర్, ట్రైలర్‌ ఈవెంట్లలో పాల్గొని సమంత సందడి చేసింది.
undefined
మరోవైపు తమిళంలో విగ్నేష్‌ శివన్‌తో `కాథువాకుల కాదల్‌` చిత్రంలో నటిస్తుంది. నయనతార, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
undefined
దీంతోపాటు తెలుగులో గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `శాకుంతలం` సినిమాలో మెయిన్‌ లీడ్‌గా నటిస్తుంది సమంత. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుంది.
undefined
click me!