సమంత ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాకే, చైతన్య కంటే ఎక్కువ

First Published Dec 11, 2020, 1:45 PM IST

టాలీవుడ్ లక్కీ లేడీ సమంత ఆస్తుల విలువ తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. దాదాపు పదేళ్ళుగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత భర్త చైతన్య కంటే కూడా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారట. 

ఏమాయ చేశావే మూవీతోవెండితెరకు పరిచయమైన సమంత, తక్కువ కాలంలోనేస్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అత్యధిక సక్సెస్ రేట్ తో లక్కీ హీరోయిన్ ముద్ర వేసుకున్న ఆమె,టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించారు.
undefined
కమర్షియల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్స్ నమోదు చేసిన సమంత, లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించడం విశేషం . గత ఏడాది సమంత నటించిన ఓ బేబీ సూపర్ హిట్ అందుకుంది. యూ ఎస్ లో వన్ మిలియన్ వసూళ్లనుసాధించిన ఈ మూవీ రికార్డు నమోదు చేసింది.
undefined
ఓ బేబీ మూవీలో సమంత నటనకువిమర్శకుల ప్రశంసలు దక్కాయి. జాను, యూ టర్న్ వంటి చిత్రాలలో సమంత నటన అద్భుతం అని చెప్పాలి. లేటెస్ట్ గా హోస్ట్ గా కూడా అవతారం ఎత్తారుసమంత.
undefined
ఆహా యాప్కోసం సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో సమంత నిర్వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ మొదటి గెస్ట్ గా ఈ టాక్ షోకి హాజరుకావడం జరిగింది. చిరంజీవి, రానా, తమన్నాఈ షోకి గెస్ట్స్ వచ్చారు.
undefined
నటిగా, హోస్ట్ గా, వ్యాపార ప్రకటనలద్వారా సమంత రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక సమంత సంపాదన, ఆస్తులపైఓ సర్వే జరుగగా, షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి.
undefined
ఐ డబ్ల్యూ ఎమ్ బజ్ ప్రకారం సమంత ఆస్తి విలువ 84 కోట్ల రూపాయలట. అదే సమయంలో వ్యక్తిగతంగా నాగ చైతన్య 38కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నాడట. వీరిద్దరి ఆస్తుల విలువ 122కోట్లని సమాచారం.
undefined
ఆ విధంగా చూస్తే నాగ చైతన్య కంటే సమంత ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నారు. నిజానికి చైతూ కంటే కూడా సమంత స్టార్ డమ్ఎక్కువ. పాపులారిటీలో కూడా సమంతనేఒక అడుగుముందున్నారు.
undefined
దానితో చైతన్య కంటే సమంత ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇక ఇటీవలే సమంత, చైతూమాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిరావడం జరిగింది.
undefined
మరి కొన్ని రోజులలో సమంత, చైతూ నాలుగేళ్ళ వివాహ బంధం పూర్తి చేసుకోనున్నారు. 2017 జనవరిలోసమంత, చైతన్య వివాహం చేసుకోవడం జరిగింది.
undefined
click me!