సాయిపల్లవి 7 బెస్ట్ హాట్‌ లుక్స్.. ఇలా చూస్తే ఎవ్వరైనా పడిపోవాల్సిందే..

First Published May 18, 2021, 12:49 PM IST

సాయిపల్లవి ప్రస్తుతం ఓ సునామీ. ఆమె `సారంగదరియా` పాటతో సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. అద్భుతమైన డాన్సులతోనే కాదు, పిచ్చెక్కించే లుక్స్ తోనూ పడేస్తానంటోంది సాయిపల్లవి. ఈ సన్నజాజి పువ్వు 7 బెస్ట్ హాట్‌ లుక్స్ చూశారా?
 

సాయిపల్లవి ఇటీవల భారీ డిజైనింగ్స్ కలిగిన లైట్‌ బ్లూ కలర్‌ శారీలో మెరిసింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ వేసుకుని పోజులిచ్చింది. కుర్రాళ్లని పడేసింది. ఈ ఫోటోలు సాయిపల్లవి గ్లామర్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వీటికి లక్షల్లో వ్యూస్‌ రావడం విశేషం.
undefined
దీంతోపాటు `లవ్‌ స్టోరి` చిత్రంలోని `సారంగ దరియా` పాటలో ఈ అమ్మడి హాఫ్‌ శారీలోనూ పిచ్చెక్కించింది. ఓ వైపు డాన్సులతో, మరోవైపు సన్నని నడుము కనిపించేలా ఓణీ వేసుకుని ఫిదా చేసింది. కుర్రాళ్లకి చెమటలు పట్టించింది. అచ్చ తెలుగు అమ్మాయిలా, హాఫ్‌ శారీలోని హాట్‌నెస్‌ని చూపించింది సాయిపల్లవి.
undefined
అలాగే మరో బ్లాక్‌ ఓణీ, పింక్‌ లెహంగాలో తెలుగమ్మాయిలోని మరో యాంగిల్‌ అందాన్ని చూపించింది సాయిపల్లవి. సన్నని ఒంపులు తిరిగిన నడుముని కొద్ది కొద్దిగా కనిపించేలా పోజులిచ్చి మాయ చేసేసింది. మత్తెక్కిస్తుంది. `విరాటపర్వం`లోని ఈ లుక్‌ సైతం వైరల్‌ కావడం విశేషం.
undefined
ఇక పెన్సిల్‌ కలర్‌ శారీలో హోయలు పోయింది. సూర్య రశ్మీ సాయిపల్లవి అందాలను తాకుతుండగా, ఈ అమ్మడు విరహాలు పోయింది. ఈ సందర్భంగా సాయిపల్లవి ఇచ్చిన సెక్సీ పోజుకి టీనేజ్‌ కుర్రాడి నుంచి 60ఏళ్ల మదుసలి సైతం పడిపోవడం ఖాయం.
undefined
`ఫిదా` సినిమాలు సాయిపల్లవిని చూసి పడిపోయిన జనాలెంతో మంది. అందులో హాఫ్‌ శారీలో సాయిపల్లవి చేసిన అల్లరి, పెట్టిన గిలిగింతలు సినీ జనాలను మెస్మరైజ్‌ చేశాయి. వాయిలెట్‌ కలర్‌ ఓణీలో ఫిదా చేసిందీ ఈ భామ.
undefined
`ఫిదా`లోని టైటిల్‌ పోస్టర్‌ లుక్‌ సైతం ఆకట్టుకుంది. కుర్రాళ్ల గుండెల్ని గుళ్ల చేసేసింది. అప్పట్లో సినిమాపై అంచనాలను పెంచేసింది.
undefined
బ్లూ జీన్స్, వైట్‌ షర్ట్ వేసుకుని కూర్చున్న లుక్‌ యమ సెక్సీగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వచ్చాయి. అద్భుతమైన హాట్‌ పోజులో కూర్చొని మాయ చేసేస్తుందని కామెంట్లు చేశారు ఫ్యాన్స్. ఇలా ఈ సెవెన్‌ లుక్స్ సాయిపల్లవి.. ఫ్యాన్స్ కి చెమటలు పట్టించింది. అందమంటే స్కిన్‌ షో కాదని, మంచి డ్రెస్సుల్లోనూ, తెలుగమ్మాయిలా లెహంగా ఓణీలోనూ ఎంతో అందంగా, హాట్‌గా కనిపించొచ్చని నిరూపించింది సాయిపల్లవి.
undefined
ప్రస్తుతం ఈ అమ్మడు `లవ్‌ స్టోరి`, `విరాటపర్వం`, `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. గ్లామర్‌ రోల్స్ కి అతీతంగా, బలమైన పాత్రల్లో నటిస్తూ, తన నటనతోనూ, అటు డాన్సులతోనూ మెస్మరైజ్‌ చేస్తుంది సాయిపల్లవి.
undefined
click me!