చీరకట్టులో క్లీవేజ్ అందాల షో.. కొంటె చూపులు చూస్తూ అగ్గి రాజేస్తున్న యంగ్ బ్యూటీ

First Published Aug 21, 2022, 5:00 PM IST

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది.

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం రుహాని మరిన్ని ఆఫర్స్ కోసం అందాలు ఆరబోస్తోంది. 

ప్రస్తుతం రుహాని శర్మ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. 

గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజు ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు కొల్లగొట్టేలా హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. పింక్ శారీలో రుహానీ శర్మ క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కొంటెగా ఇస్తున్న ఫోజులు మతిపోగొట్టేలా ఉన్నాయి. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఎద పరువాలతో రుహాని హాట్ బాంబ్ లాగా రెచ్చిపోయింది. 

రుహాని శర్మ అందాలు యువతని భలే ఆకట్టుకుంటున్నాయి. కళ్ళు చెదిరే నాజూకు రూపంతో రుహాని పిచ్చెక్కించేలా ఫోజులు ఇస్తోంది. రుహాని అందాలకు ఫిదా అవుతున్న లవ్ ఎమోజిలతో కామెంట్స్ పెడుతున్నారు. 

రుహని శర్మ చివరగా శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు. 

రుహాని తదుపరి యంగ్ హీరో కార్తికేయ సరసన నటించబోతోంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

click me!