యద అందాలతో పిచ్చెక్కిస్తున్న మళవిక శర్మ.. ఈ షో అంతా అందుకేనా?

First Published Jun 19, 2021, 2:54 PM IST

రవితేజ, రామ్‌ బ్యూటీ మాళవిక శర్మ ఇప్పుడు గ్లామర్‌నే నమ్ముకుంటోంది. తాజాగా థ్రోబ్యాక్‌ పేరుతో ఓ సెక్సీ ఫోటోని పంచుకుంది. యద అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. గ్లామర్‌ షోతో మేకర్స్ కి ఎరవేస్తుంది. 
 

తీగలాంటి నడుముతో, కైపెక్కించే యద అందాలతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది మాళవిక శర్మ.గతంలో ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని ఓ రేంజ్‌లో షేక్‌చేశాయి.
undefined
తాజాగా థ్రో బ్యాక్‌ ఫోటో అంటూ హాటెస్ట్ ఫోటోని షేర్‌ చేసుకుంది. ఇందులో ఓ హోటల్‌లో యద అందాలను ఓపెన్‌గా చూపిస్తూ క్యూట్‌గా పోజులిచ్చింది.
undefined
మాళవిక పంచుకున్నది ఒక్క ఫోటోనే అయినా ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా అవుతుంది. నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
undefined
మాళవిక శర్మ ఇటీవల లెహంగా ఓణీలో ఫోటోలకు పోజులిచ్చింది. అవి కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కుర్రాళ్లని చూపులను కట్టిపడేస్తున్నాయి. అయితే ఈ అందాలన్నీ మేకర్స్ ని ఎట్రాక్ట్ చేయడానికే అంటున్నారు సినీ జనాలు.
undefined
ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. దీంతో నెమ్మదిగా గ్లామర్‌షోతో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ అమ్మడి ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్నది చూడాలి.
undefined
ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ సరసన `రెడ్‌` చిత్రంతో ఇటీవల మంచి పేరు తెచ్చుకుంది మాళవిక. ఈ సినిమా పరాజయం చెందిన విషయం తెలిసిందే.
undefined
రవితేజతో `నేలటికెట్టు` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైంది మాళవిక. ముంబయికి చెందిన ఈ బ్యూటీ మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.
undefined
చిన్నప్పటి నుంచే ఎంతో ప్రేమతో పెరిగింది. అమ్మా నాన్న, సోదరుడి మధ్య గారాల పట్టిగా పెరిగిన మాళవికకి ఓ నిక్‌ నేమ్‌ ఉంది. ఆమె ముద్దు పేరు `మాల్‌`, `మాల్వి`.
undefined
ముంబయిలోని రాజ్వీ లా కాలేజ్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన మాళవిక మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. లాయర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యింది.
undefined
హాట్‌ హాట్‌ లుక్స్ తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసే ఈ అమ్మడికి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. అదే సమయంలో డాన్సింగ్‌ కూడా చాలా ఇష్టమట. కతక్‌ డాన్స్ కూడా నేర్చుకుంది.
undefined
సినిమాల్లోకి రాకముందు, మోడల్‌ రాణించే సమయంలో చాలా యాడ్స్ చేసింది. టీవీ కమర్షియల్‌ సైతం ఆమె కెరీర్‌కి బాటలు వేశాయని చెప్పొచ్చు.
undefined
click me!