కసి చూపులతో నెట్టింట రష్మిక అరాచకం.. ఒక్కో ఫోజులో కాక రేపుతున్న నేషనల్ క్రష్ పరువాలు

First Published Oct 7, 2022, 7:25 AM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

ఛలో చిత్రంలో రష్మిక మందన అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. 

రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. ఇటీవల రష్మిక గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో రష్మిక ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది. 

రష్మిక తాజాగా సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. బ్లూ కలర్ చుడిదార్ డ్రెస్ లో రష్మిక ఎంతో అందంగా వయ్యారాలు ఒలకబోస్తోంది. ప్రస్తుతం రష్మిక ఢిల్లీ టూర్ లో ఉంది. అందమైన ప్రాంతాల్లో తిరుగుతూ ఇలా ఫోటోషూట్ కి ఫోజులు ఇచ్చింది.వివిధ రకాల అవుట్ ఫిట్స్ లో ఫెమినా మ్యాగజైన్ కోసం రష్మిక ఫోటో షూట్ చేసింది. 

ఈ ఫోటో షూట్ లో రష్మిక అందాలు కిల్లింగ్ అనే చెప్పాలి. చెక్కిన శిల్పంలాగా రష్మిక మతిపోగోట్టే పరువాలతో ఇస్తున్న ఫోజులు అదుర్స్. రష్మిక చిరునవ్వే ఆమెని నేషనల్ క్రష్ గా నిలబెట్టింది. రష్మిక అందాలు చూస్తూ ఈ ఫొటోస్ ని నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. 

పుష్ప స్టైల్ లో చెప్పాలంటే రష్మికని ఇలా చూస్తే కుర్రాళ్ళు పులుపెక్కిపోవడం ఖాయం. నేను చూడడం లేదని ఓ పులుపెక్కిపోతన్నవట కదా అంటూ పుష్ప చిత్రంలో రష్మిక చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. పుష్ప చిత్రంలో రష్మిక పల్లెటూరి యువతిగా ఆకట్టుకుంది. 

ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 కోసం ప్రస్తుతం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. 

click me!