రష్మిక మందన్నా అందాల దాడి.. కొంగు పక్కకి జరిపి ఎద ఎత్తులను చూపిస్తూ రచ్చ.. ఇలా రెచ్చిపోతే తట్టుకోవడం కష్టమే

First Published Sep 29, 2022, 9:02 PM IST

రష్మిక మందన్నా గ్యాప్‌ లేకుండా కుర్రాళ్లపై అందాల దాడికి తెగబడుతుంది. రోజు రోజుకి గ్లామర్‌ డోస్‌ పెంచుతూ కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయిందీ శ్రీవల్లి. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

నేషనల్‌ క్రష్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మిక మందన్నా లెహంగా ఓణీలో మెరిసింది. కొంగు పక్కకి జరిపి ర్యాంప్‌ వాక్‌లో హోయలు పోయింది. నడుమందలను చూపిస్తూ నానా రచ్చ చేసింది. ఓ రకంగా అందాల దాడికి తెగబడిందీ హాట్‌ బ్యూటీ. ప్రస్తుతం ఆమె ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. 

బిగువైన బ్లౌజ్‌లో ఎద ఎత్తులను చూపిస్తూ రెచ్చగొడుతుంది రష్మిక. ఆమె నయా ఫోటోలు ఇప్పుడు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. నేషనల్‌ క్రష్‌ అందాల విందుకి చిత్తైపోతున్నారు. 

రష్మిక బాలీవుడ్‌లో `గుడ్‌బై` అనే చిత్రంలో నటించింది. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషించిన చిత్రమిది. వచ్చే నెల 7న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. అందులో భాగంగా రష్మిక వరుసగా ప్రమోషన్‌ కోసం ట్రెండీ వేర్‌లో ఆకట్టుకుంటుంది. 

అయితే క్రమంగా గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది రష్మిక. మరింత మరింత పొట్టిదుస్తుల్లో అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది. ఎక్కువ కాలం ఈరంగంలో రాణించాలని, క్రేజీ, భారీ ఆఫర్లు రావాలంటే ఇలాంటివి తప్పదనే అనే సంకేతాలిస్తుంది రష్మిక. అందుకే అందాల సునామీ సృష్టిస్తుంది. 

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఫుల్‌ ఎగ్జైట్‌మెంట్‌ లో ఉంది. పైగా అమితాబ్‌ బచ్చన్‌ తర్వాత ఆ స్థాయి ప్రయారిటీ ఉన్న పాత్ర కావడంతో ప్రమోషన్‌ బాధ్యతలు తన భుజాన వేసుకుంది రష్మిక. అందుకే గ్యాప్‌ లేకుండా ప్రమోషన్‌లో పాల్గొంటూ ఓ వైపు సినిమాకి హైప్‌ని పెంచడంతోపాటు మరోవైపు నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. 
 

రష్మిక మందన్నా తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో దూసుకుపోతుంది. భారీ పాన్‌ ఇండియా చిత్రాల్లో భాగమవుతూ అత్యంత క్రేజీ హీరోయిన్‌గా, డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా నిలుస్తుంది. అదే సమయంలో నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌ గా రాణిస్తుంది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో `పుష్ప2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి శ్రీవల్లిగా అలరించబోతుంది. ఇంకో వైపు తమిళంలో విజయ్‌తో `వారసుడు` చిత్రం చేస్తుంది. హిందీలో `గుడ్‌బై`తోపాటు `మిషన్‌ మజ్ను`, `యానిమల్‌` సినిమా చేస్తుంది రష్మిక. 

click me!