ఛాక్లెట్‌ కోసం లవ్‌స్టోరీ రివీల్‌ చేసిన రకుల్‌.. ప్రియుడి నవ్వు కోసం విమానం ఎక్కిందట!

First Published Feb 15, 2021, 10:09 PM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వాలెంటైన్స్ డే సందేశం ఇచ్చింది. చుట్టూ ఉన్న వాళ్లందరినీ ప్రేమించమని చెప్పింది. అంతేకాదు తన ప్రియుడి ఫేస్‌లో నవ్వు చూసేందుకు ఫ్లైట్‌ ఎక్కి వెళ్లింది. కప్పు కాఫీ తాగుతూ మనసిచ్చిన వాడిని ఖుషీ చేసిందట. తాజాగా పలు ఆసక్తికర విషయాలను ప్రేమికుల రోజు సందర్భంగా పంచుకుంది సెక్సీ బ్యూటీ రకుల్‌. 

రకుల్‌ ప్రేమికుల రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పింది. `ప్రేమ అనేది ఓ అందమైన భావోద్వేగమని చెప్పింది. మిమ్మల్ని, మీ చుట్టు పక్కల ఉన్న వారిని ప్రేమించగలగడం ఓ ఆశీర్వాదమని చెప్పింది.
undefined
మిమ్మల్ని మీరు మీకు నచ్చినట్టుగా ప్రేమించుకోమని తెలిపింది. పూర్తి ఆనందంగా ఉండేందుకు మిమ్మల్ని మీరు అందంగా కౌగిలించుకోమని తెలిపింది రకుల్‌.
undefined
తన అభిమానులకు వాలెంటైన్స్ డే విషెస్‌ చెప్పింది.
undefined
ప్రేమ కోసం చాలా దూరం ప్రయాణించిందట. ప్రియుడి ముఖంలో నవ్వు చూసేందుకు ఎంత దూరమైనా వెళ్లాలని చెప్పింది. ఛాక్లెట్‌ ప్రమోషన్‌ కోసం లవ్‌ స్టోరీ చెప్పింది రకుల్.
undefined
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, `తన ప్రియుడిని సర్‌ప్రైజ్‌ చేసేందుకు నేను విమానంలో ఒక టౌన్‌ నుంచి మరో టౌన్‌ కి విమానంలో ప్రయాణించాను.
undefined
అక్కడ ప్రియుడిని కలుసుకుని కప్పు కాఫీ తాగాను. అనంతరం ఆయన ముఖంలో నవ్వు చూశాను. ఇంకా చెప్పాలంటే ప్రియుడి ముఖంలో నవ్వు చూసేందుకు విమానం ఎక్కాను అని చెప్పింది రకుల్‌.
undefined
తన ప్రేమ కోసం చాలా దూరం వెళ్లానని చెప్పిన ఈ సెక్సీ భామ, మీ ప్రేమ కోసం మీరు ఎంత దూరం ప్రయాణించారో చెప్పండని తెలిపింది. వాలెంటైన్స్ డే సందర్భంగా క్యాడ్‌బరీడైరీమిల్క్ సిల్క్ ఛాక్లెట్‌ ప్రమోషన్‌లో భాగంగా ఈ వీడియోని పంచుకుంది రకుల్‌.
undefined
అంతా బాగానే ఉందిగానీ, తన లవర్‌ ఎవరో చెప్పలేదీ బ్యూటీ. ఛాక్లెట్‌ ప్రమోషన్‌ కోసం ఇలా లవర్‌ని పుట్టించిందా?
undefined
లేక నిజంగానే లవర్‌ ఉన్నాడా? అనేది సస్పెన్స్ గా మారింది.
undefined
మరోవైపు యోగా క్లాసులు, ఫిట్‌నెస్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇటీవల పంచుకుంది రకుల్‌.
undefined
ప్రస్తుతం రకుల్‌ పంచుకున్న యోగా పోజులు ఆద్యంతం ఆకట్టకుంటున్నాయి.
undefined
రకుల్‌ యోగా పోజులు.
undefined
రకుల్‌ యోగా పోజులు.
undefined
రకుల్‌ యోగా పోజులు.
undefined
రకుల్‌ యోగా పోజులు.
undefined
ప్రస్తుతం రకుల్‌ తెలుగులో `చెక్‌`, క్రిష్‌, వైష్ణవ్‌ తేజ్‌ చిత్రంలో నటిస్తుంది.
undefined
హిందీలో `ఎటాక్‌`, `సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌సన్‌`, `మేడే`, `థ్యాంక్యూ గాడ్‌` చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలో `ఇండియన్‌ 2`, `అయలాన్‌` చిత్రాలు చేస్తుంది. ఫుల్‌ బిజీగా ఉంది.
undefined
click me!