హాట్ సమ్మర్ లో.. కూల్ గా ఎంజాయ్ చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్, క్లీవేజ్ అందాలతో కేకపెట్టిస్తున్న పంజాబి పాప

First Published Jun 2, 2023, 7:08 AM IST

సోకుల సునామీలా ముంచెత్తుతూ.. కుర్రాళ్ళ  మీదకు విరుచుకుపడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. రోజు రోజుకు రకుల్  రచ్చ మామూలుగా ఉండటంలేదు.  వరుస ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది పంజాబీ పాప.

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ గా పిక్స్  కేకలు పెట్టిస్తున్నాయి. సినిమాలకు షూటింగ్స్ కు కాస్త విరామం ప్రకటించి హాట్ హాట్ సమ్మర్ ను కూల్ గా ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవ్స్ కు వెళ్లింది రకుల్ ప్రీత్. సముద్రపు అందాలు ఆస్వాదిస్తూ.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ.  
 

క్లీవేజ్ అందాలతో కేక పుట్టిస్తుంది బ్యూటీ. కుర్రాల్ల మధ్య సెగలు పుట్టించింది.  సన్నని చీలిక లో  ఎద అందాలు బయటపడుతుంటే.. ఎత్తులతో చిత్తు చేస్తూ.. రకుల్ పరువాల జాతర చేస్తోంది. బీచ్ లో పరుగెడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కంటే ముందు ఆమె పరువాలు పరిగెడుతూ.. కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. 
 

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్  టాలీవుడ్ లో  తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయింది.  ఒకప్పుడు ఆమె హవా గట్టిగా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్  స్టార్ హీరోల సరసన మెరిసింది. అయితే ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ వైపు చూసింది బ్యూటీ. అక్కడ కూడా పెద్దగా వర్కౌంట్ అవ్వలేదు రకుల్ కు. 

 రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగాసోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ అంతకంతకూపెరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ ట్రీట్ లు  ఇస్తూనే ఉంటుంది.  

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాలు పెద్దగా సినిమాలు మాత్రం లేవు. ఇటు సోషల్ మీడియాలో మాత్రం రోజుకో తీరుగ ఫోటో షూట్లు చేస్తూ.. తన ఫాలోయింగ్ ను పెంచుకునే పనిల పడింది బ్యూటీ ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు రకుల్ ప్రీత్ సింగ్. 

ఇప్పటికే బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ బగ్నానీతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది బ్యూటీ. ఈ విషయాన్ని ఓ సందర్భంలో.. ఆమె స్వాయంగా వెల్లడించింది. మరి వీరి ప్రేమ త్వరలో పెళ్లి పీటల వరకూ వెళ్తుందా...? లేక డేటింగ్ వరకే ఆగుతుందా అనేది చూడాలి మరి. 
 

ఇక రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం రకుల్ హిందీలో పలు సినిమాల్లో నటిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం మూవీస్ లో నటించింది. ఇక ఆతరువాత టాలీవుడ్ నుంచి ఆమెకు సినిమాలు లేవు.  
 

click me!