బ్లూ జాకెట్‌లో క్లీవేజ్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న రాశీఖన్నా.. కేక పెట్టిస్తున్న నయా లుక్‌

First Published Sep 16, 2021, 6:24 PM IST

రాశీ ఖన్నా మరోసారి రెచ్చిపోయింది. స్టయిలీష్‌ లుక్‌లో అదరహో అనిపిస్తుంది. బొద్దు అందాలతో మెస్మరైజ్‌ చేసే ఈ అందాల భామ తాజాగా స్టయిలీష్‌ లుక్‌లో ఫిదా చేస్తుంది. కుర్రాళ్లకి ఊపిరాడకుండా చేస్తుంది. రాశీ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

రాశీఖన్నా లేటెస్ట్ గా తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. బ్లూ జాకెట్‌, ప్యాంట్‌లో స్టయిలీష్‌గా పోజులిచ్చింది రాశీఖన్నా. ముఖ్యంగా ఆమె కత్తి లాంటి చూపులు కుర్రాళ్లకి మతులు పోగొడుతున్నాయి. 

రాశీఖన్నా ఈ హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు తెగ వైరల్‌ చేస్తున్నారు. కామెంట్లతో రెచ్చిపోతున్నారు. రాశీ అందాలను పొగుడుతూ వారు చేసే హంగామా మామూలు కాదని చెప్పొచ్చు. 
 

రాశీఖన్నా తాను నటిస్తున్న సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇలా గ్లామరస్‌గా ముస్తాబైంది. `తుగ్లక్‌ దర్బార్‌` చిత్రం ఇటీవల విడుదలైంది. విజయ్‌ సేతుపతి, రాశీఖన్నా జంటగా నటించారు. ఇది ఓటీటీలో విడుదలైంది. 
 

సినిమాకి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో రాశీఖన్నా చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఆమె వరుసగా ఫోటో షూట్లతో గడుపుతున్నారు. ట్రెండీ వేర్‌లో ఆద్యంతం హాట్‌గా కనిపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. 

రాశీఖన్నా చివరగా తెలుగులో `వరల్డ్ ఫేమస్‌ లవర్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమా పరాజయం చెందింది. ఆ తర్వాత కాస్త సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. 

ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో `థ్యాంక్యూ` సినిమాలో నటిస్తుంది. మరోవైపు గోపీచంద్‌తో `పక్కా కమర్షియల్‌` సినిమా చేస్తుంది. వీటితోపాటు తమిళం, మలయాళంలోనూ సినిమాలతో దూసుకుపోతుంది.

తమిళంలో `అరణ్మనై 3`, `సర్దార్‌`, `తిరుచిత్రంబలమ్‌`, `మేథావి` వంటి సినిమాలు చేస్తుంది. మలయాళంలో `భ్రమమ్‌` సినిమా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది రాశీ. 

సినిమాలే కాదు, వెబ్‌ సిరీస్‌లతోనూ బిజీగా ఉంది. హిందీలో షాహిద్‌ కపూర్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. దీనికి రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. 

click me!