పూరి 'రొమాంటిక్' హీరోయిన్.. పిచ్చ హాట్ గురు

First Published Sep 30, 2019, 2:23 PM IST

photos courtesy: instagram  ఇన్స్టాగ్రామ్ డైలీ ఫాలో అయ్యేవారికి మోడల్ కేతికా శర్మఅంటే తెలియకుండా ఉండదు.  ఢిల్లీకి చెందిన ఈ భామ నిత్యం ఎదో ఒక ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటుంది ఉంటుంది. 

photos courtesy: instagram  ఇన్స్టాగ్రామ్ డైలీ ఫాలో అయ్యేవారికి మోడల్ కేతికా శర్మఅంటే తెలియకుండా ఉండదు.
undefined
ఢిల్లీకి చెందిన ఈ భామ నిత్యం ఎదో ఒక ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటుంది ఉంటుంది.
undefined
అవకాశాల కోసం తిరగకుండా తన దగ్గరికే అవకాశాలు వచ్చేలా అందాలను ఎరగా వేసింది.
undefined
ఫైనల్ గా ఆకాష్ కు జోడిగా రొమాంటిక్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.
undefined
పూరి జగన్నాథ్ రొమాంటిక్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు.
undefined
కొత్త దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
undefined
ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 1.6M ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
undefined
ఇక రొమాంటిక్ ఫస్ట్ లుక్ తోనే హీటెక్కించిన ఈ కేతిక శర్మ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.
undefined
ఇక రొమాంటిక్ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది.
undefined
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కూడా సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
undefined
త్వరలోనే సినిమా టీజర్ ని రిలీజ్ చేసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.
undefined
పూరి 'రొమాంటిక్' హీరోయిన్.. పిచ్చ హాట్ గురు
undefined
photos courtesy: instagram  పూరి 'రొమాంటిక్' హీరోయిన్.. పిచ్చ హాట్ గురు
undefined
click me!