థండర్ థైస్ తో రెచ్చగొడుతున్న ప్రగ్యా జైస్వాల్.. పార్టీ వేర్ లో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ.

First Published Aug 23, 2022, 7:40 AM IST

హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది . సోషల్ మీడియాలో శేక్ చేస్తుంది. ఈ అమ్మడి ఫోజులకు.. నెటిజన్లు ఔరా అంటున్నారు. ఏజ్ పెరుగుతున్నాకొద్ది బ్యూటీ డోస్ కూడా అమాంతం పెంచేస్తోంది చిన్నది. రకరకాల యాంగిల్స్ లో పరువాల విందు చేస్తోంది. 
 

ఫిల్మ్ కెరీర్ మాత్రం ఎంత ప్రయత్నం చేసినా బ్రేక్ రావడం లేదు ప్రగ్యా జైస్వాల్ కు.  సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తుంది కాని.. ఆమె కెరీర్ కు మాత్రం అది ఏమాత్రం ఉపయోగపడటంలేదు. అందుకు అవకాశం వచ్చినంత వరకూ మంచి పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది బ్యూటీ. 
 

సినిమాలు లేకపోతేనేం సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది అఖండ బ్యూటీ. ప్రగ్యా జైస్వాల్ నెట్టింట్లో అందాలను  వండి వడ్డిస్తోంది. ఇక ఈ లెక్కన మన సోషల్ మీడియా జనాలు ఆగుతారా.. ఆమె అందానికి ఫిదా అవ్వక ఉండగలరా..? 
 

రీసెంట్ గా చేసిన ఓ ఫోటో షూట్ లో ప్రగ్యాను చూసి మైమరిచి పోయారు ఫ్యాన్స్. థండర్ థైస్ చూపిస్తూ.. రెచ్చగొడుతోంది. క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది.  ట్రెండీ డిజైనర్ వేర్ లో  ప్రగ్యా జైస్వాల్ సూపర్ సెక్సీగా దర్శనం ఇచ్చింది. అందాల అద్భతంలా తయారయ్యింది ప్రగ్యా. 

ఆమె అందాలు కనిపించి కనిపించకుండా.. కవ్విస్తుంటే  నెటిజన్లు అదరహో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంద అందాలు, థండర్ థైస్. సోషల్ మీడియా ఫ్యాన్స్ నురెచ్చగొడుతున్నాయి.. కవ్విస్తూ.. కాకరేపుతున్నాయి. ప్రస్తుతం ఈ హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 అఖండ   సినిమాతో  బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా... ప్రగ్యా కెరీర్ టర్న్ తీసుకోలేదు. ఈ సినిమా తరువాత వరుసగా ఆఫర్లు అందుకుంటుంది అని అనుకున్నారు ఆడియన్స్  కాని  ఈ ముద్దు గుమ్మకు  ఆఫర్స్ రావడం లేదు.  ఈ సినిమా తరువాత ప్రగ్యా కెరీర్ పరుగులు పెడుతంది అనుకుంటే.. ఎక్కడిదక్కడే ఉండిపోయింది.

అఖండ  సినిమాలో  సోలో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా ప్రగ్యాకు బ్రేక్ రాలేదు. ఈసినిమా క్రెడిట్ అంతా బాలయ్యకు, బోయపాటికి వెళ్లిపోయింది. దాంతో ప్రగ్యా పెర్ఫామెన్స్ పక్కకు పడిపోయింది.. ఇక  దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. 

click me!