ఫుల్ మేకప్ తో పార్టీలో రచ్చ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్.. లిప్స్ యమా హాట్ బాబోయ్

First Published Jan 29, 2023, 5:11 PM IST

గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. 

గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. ఓ పార్టీలో తన ఫ్రెండ్స్ తో కలసి రచ్చ చేస్తున్న ఫొటోస్ ని పంచుకుంది. పార్టీ కావడంతో ప్రగ్యా కంప్లీట్ మేకప్ లో హాట్ హాట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె లిప్స్ అయితే యువతని ఊరించే విధంగా ఉన్నాయి. 

ప్రగ్యా కసిగా చూస్తున్న లుక్స్ నెటిజన్లని కుదురుగా ఉండనీయడం లేదు. అంత క్రేజీగా ఆమె చూపులు ఉన్నాయి. ప్రగ్యా జైస్వాల్ హాట్ గా కనిపిస్తే ఆ పిక్స్ ఎలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

click me!