టాప్ కి ప్యాంటుకి మధ్య గ్యాప్ ఇచ్చి నడుము వంపులు చూపించిన ప్రభాస్ హీరోయిన్... కృతి నువ్వు కేక!

First Published Sep 22, 2022, 7:47 AM IST


వైట్ ట్రెండీ టాప్ ప్యాంటు ధరించిన కృతి సనన్ అందమైన నడుము వంపుల ప్రదర్శన చేసింది. సన్న జాజి తీగకంటే నాజూకైన సొంపులు చూపిస్తూ పిచ్చలేపారు.
 

Kriti Sanon


ముంబై జుహులో ఓ డైరెక్టర్ ఆఫీస్ కి వచ్చి వెళుతున్న కృతి సనన్ కెమెరా మెన్ కంటపడ్డారు. దీంతో కృతి అందాలను ఫొటోల్లో బంధించారు. కృతి లేటెస్ట్ స్టైలిష్ అండ్ గ్లామరస్ లుక్ వైరల్ గా మారింది. ఆఫ్ స్క్రీన్ లో కూడా మెస్మరైజ్ చేస్తున్న కృతి గ్లామర్ కి ఎన్ని మార్కులు వేసినా తక్కువే అని చెప్పాలి. 

Kriti Sanon


ఇక చాలా కాలం తర్వాత ఆదిపురుష్ మూవీతో కృతి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.ప్రభాస్ దర్శకుడు ఓమ్ రౌత్ ఆదిపురుష్ తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక గాథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతి సనన్ సీత పాత్ర చేస్తున్నారు. ఇక ప్రభాస్ రాముడిగా చేస్తుండగా సెప్టెంబర్ 23న ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ విడుదల కానుంది. 

Kriti Sanon

వన్ నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. మహేష్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ నేనొక్కడినే అనుకున్న స్థాయిలో ఆడలేదు. తర్వాత నాగ చైతన్యకు జంటగా దోచేయ్ చిత్రం చేశారు. ఇది కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. 

Kriti Sanon

దోచేయ్ చిత్రం తర్వాత ఆమె తెలుగులో చిత్రాలు చేయలేదు. బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్న క్రమంలో అక్కడే సెటిల్ అయ్యారు. తెలుగులో కృతి సినిమా చేసి ఏడేళ్లు అవుతుంది. ఆదిపురుష్ ఆమె కమ్ బ్యాక్ మూవీ. ఆదిపురుష్ విజయం సాధిస్తే కృతి కెరీర్ మలుపులు తిరిగినట్లే. 

Kriti Sanon


ఆదిపురుష్ తో పాటు మరో మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కృతి చేస్తున్నారు. వరుణ్ ధావన్ కి జంటగా భేడియా అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నారు. అలాగే టైగర్ ష్రాఫ్ తో గణపత్ అనే చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు అల వైకుంఠపురంలో రీమేక్ షెహజాద్ మూవీలో కృతి నటిస్తున్నారు. 

Kriti Sanon

ఇదిలా ఉంటే ప్రభాస్ తో ఆమె ఎఫైర్ నడుపుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా ఈ వార్తల్లో నిజం లేదంటున్న టాలీవుడ్ వర్గాలు ప్రభాస్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేస్తున్నారు. గతంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కృతి ఎఫైర్ నడిపారు. 

Kriti Sanon


ఇక ఇటీవల కాపీ విత్ కరణ్ షోకి వచ్చిన కృతిని ఆదిత్య రాయ్ కపూర్ గురించి కరణ్ అడిగాడు. నా పార్టీకి వచ్చిన మీరిద్దరూ పక్కకు వెళ్లి రొమాన్స్ చేసుకున్నారని విన్నాను అన్నాడు. అతనితో మాట్లాడుతుంటే టైం తెలియదు. ఆ రోజు మేమిద్దరం క్యాజువల్ మాట్లాడుకున్నామని కృతి చెప్పుకొచ్చింది. 

click me!