పవర్‌ స్టార్‌కి పునాది పడి 24ఏళ్లు.. `అక్కడ అమ్మాయి` నుంచి.. `వకీల్‌ సాబ్‌` దాకా!

Published : Oct 11, 2020, 01:06 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ప్రభంజనం. ఆయన సినిమాలు చేయకపోయినా క్రేజ్‌, ఇమేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. మామూలు పవన్‌ కళ్యాణ్‌.. పవర్‌ స్టార్‌గా మారేందుకు పునాది పడి నేటి(ఆదివారం)తో 24ఏళ్ళు పూర్తి చేసుకుంది. 

PREV
110
పవర్‌ స్టార్‌కి పునాది పడి 24ఏళ్లు.. `అక్కడ అమ్మాయి` నుంచి.. `వకీల్‌ సాబ్‌` దాకా!

మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా పవన్‌ కళ్యాణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రాన్ని రూపొందించారు. 
 
210

ఈవీవీ సత్యనారాయణ దీనికి దర్శకత్వం వహించగా, పవన్‌ సరసన సుప్రియా హీరోయిన్‌గా నటించింది. తొలి సినిమాలోనే తన మార్షల్‌ ప్రతిభని చాటి ఆకట్టుకున్నాడు. 

310

అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ సినిమా 1996 అక్టోబర్‌ 11న దసరా కానుకగా విడుదల చేశారు. ఇది విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది.

410

ఈ సందర్భంగా మంచి విజయాన్ని సాధించింది. లవర్‌ బాయ్‌గా, కాలేజ్‌ కుర్రాడిగా పవన్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

510

తొలి సినిమాతోనే తన స్టయిల్‌ని, మేనరిజాన్ని ఇంట్రడ్యూస్‌ చేశాడు పవన్‌.

610

24 ఏళ్ళ కెరీర్‌లో ఎవరికీ అందనంత హైట్‌కి ఎదిగారు పవన్‌. 

710

జయాపజయాలకు అతీతంగా సినిమా సినిమాకి తన క్రేజ్‌ని, ఇమేజ్‌ని పెంచుకుంటూ వస్తున్నారు. టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ లో ప్రముఖంగా నిలిచారు. 

810

`తమ్ముడు`, `తొలిప్రేమ`, `సుస్వాగతం`, `ఖుషి`, `బద్రి`, `జల్సా`, `గబ్బర్‌ సింగ్‌`, `అత్తారింటికి దారేదీ` వంటి సూపర్‌ హిట్స్ అందుకున్నారు. 

910

రెండేళ్ళుగా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన పవన్‌ ప్రస్తుతం రీఎంట్రీ ఇస్తూ `వకీల్‌ సాబ్‌`, క్రిష్‌ సినిమా, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. 

1010

24ఏళ్ల కెరీర్‌లో 25 సినిమాలు పూర్తి చేసుకోగా, ప్రస్తుతం నటిస్తున్న `వకీల్‌ సాబ్‌` తన 26వ సినిమా కావడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories