మిర్రర్ ముందు క్లీవేజ్ అందాల మోత.. పరువాలకి మేకప్ వేసుకుంటూ పూనమ్ బజ్వా విధ్వంసం

First Published Sep 7, 2022, 9:40 AM IST

సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది. తన గ్లామర్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది. తన గ్లామర్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 37 ఏళ్ల వయసులో పూనమ్ బజ్వా చేస్తున్న గ్లామర్ రచ్చ నెవర్ బిఫోర్ అనిపిస్తోంది. 

కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

చిలిపి ఫోజులతో పూనమ్ బజ్వా తరచుగా అందాల రచ్చ చేస్తూ ఉంటుంది. కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపించడం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆమె బ్లూ బ్లూ టైట్ ఫిట్ డ్రెస్ లో క్లీవేజ్ సోకులు వడ్డిస్తూ వయ్యారాలు ఒలకబోస్తోంది. 

అద్దం ముందు పరువాలకి మేకప్ వేసుకుంటూ పూనమ్ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్నాయి. చిలిపిగా బిగుతైన సోకులు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. యువత ఆమె అందాలకు దాసోహం అవుతున్నారు. పూనమ్ అందాలు 8వ వండర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

ఇటీవల పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ పూనమ్ కి చిలిపి ప్రశ్న సంధించాడు. 

మీ హాట్ స్ట్రక్చర్ సీక్రెట్ ఏంటి అని అడిగేశాడు. అతడి ప్రశ్నకు పూనమ్ కూల్ గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తాను యోగ చేస్తున్న పిక్ పోస్ట్ చేసి తన బ్యూటీ సీక్రెట్ యోగ అని సమాధానం ఇచ్చింది. 

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. 

click me!