దేవుడా.. బుట్టబొమ్మా ఏందమ్మా ఈ సొగసు.. ఎద పరువాలని కెమెరాకి దగ్గరగా చూపుతున్న పూజా హెగ్డే

First Published Dec 9, 2022, 6:58 AM IST

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. 

పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్  మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. 

తాజాగా పూజా హెగ్డే గ్లామరస్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్, బ్లాక్ లెహంగా లో పూజా హెగ్డే మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇస్తోంది. ఈ డ్రెస్ లో పూజా హెగ్డే అందాలు వర్ణనాతీతం. చిరునవ్వులు చిందిస్తూ పూజా వయ్యారంగా ఇస్తున్న ఒక్కో ఫోజు కిల్లింగ్ అంతే. 

మత్తుగా చూస్తూ క్లీవేజ్ అందాలతో పూజా హెగ్డే కుర్రాళ్లపై మత్తు జల్లుతోంది. ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్న ఫోటోస్ మైమరపించేలా ఉన్నాయి. పూజా హెగ్డే ఫ్యాన్స్ ఈ ఫొటోస్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఎద అందాలని కెమెరాకి దగ్గరగా చూపిస్తూ కుర్ర హృదయాలు దోచేస్తోంది. 

పూజా హెగ్డే రీసెంట్ గా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది. 

సౌత్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే ఆఫర్స్ దక్కించుకుంటోంది.  వాస్తవానికి పూజా హెగ్డే ప్రభాస్ రాధే శ్యామ్ పై బోలెడు ఆశలే పెట్టుకుంది. 

కానీ ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. జాతకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషల్ లవ్ స్టోరీ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన నటించేందుకు రెడీ అవుతోంది. 

ఇటీవల పూజా హెగ్డే గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే, కండల వీరుడు సల్మాన్ ఖాన్ మధ్య ప్రస్తుతం లవ్ అఫైర్ కొనసాగుతున్నట్లు ఫిలిం క్రిటిక్  ఉమైర్ సంధు చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. 

పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ లో  మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేసింది అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ఇటీవల పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా సల్మాన్ ఖాన్ సర్ప్రైజ్ ఇచ్చాడు.  'కిసీకా భాయ్ కిసీకి జాన్' సెట్స్ లోనే పూజా హెగ్డే బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే.

 ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన 'కిసీ గా భాయ్ కిసీ గా జాన్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కామియో రోల్ లో నటిస్తున్నారు.

  ఉమైర్ కామెంట్స్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు చేసే కామెంట్స్ అన్ని ఫేక్ అని కొట్టి పారేస్తుంటే.. మరికొందరు మాత్రం అందులో నిజం లేకపోలేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల పూజా హెగ్డేకి ఎక్కువగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఆచార్య, రాధే శ్యామ్, తమిళంలో బీస్ట్ ఇలా వరుసగా బుట్టబొమ్మకి నిరాశే ఎదురవుతోంది.  పూజాది హెగ్డే తన అందంతో ఈ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది.  

click me!