మేడం సార్ మేడం అంతే.. గోడకి అనుకుని క్లీవేజ్ అందాలు చూపిస్తూ పూజా హెగ్డే టెంప్టింగ్ ఫోజులు వైరల్

First Published Oct 3, 2022, 7:29 PM IST

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. 

పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్  మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. 

తాజాగా పూజా హెగ్డే గ్లామరస్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఓపెన్ షోల్డర్ తో ఉండే లాంగ్ గ్రీన్ గౌన్ లో పూజా హెగ్డే నిజంగానే బుట్టబొమ్మ తరహాలో ఎంతో అందంగా ఫోజులు ఇచ్చింది. గోడకు అనుకుని వయ్యారంగా ఆమె ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ల హృదయాలు కొల్లగొడుతున్నాయి. 

మత్తుగా చూస్తూ క్లీవేజ్ అందాలతో పూజా హెగ్డే కుర్రాళ్లపై మత్తు జల్లుతోంది. ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్న ఫోటోస్ మైమరపించేలా ఉన్నాయి. పూజా హెగ్డే ఫ్యాన్స్ ఈ ఫొటోస్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 

పూజా హెగ్డే రీసెంట్ గా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది. 

సౌత్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే ఆఫర్స్ దక్కించుకుంటోంది.  వాస్తవానికి పూజా హెగ్డే ప్రభాస్ రాధే శ్యామ్ పై బోలెడు ఆశలే పెట్టుకుంది. కానీ ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. జాతకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషల్ లవ్ స్టోరీ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన నటించేందుకు రెడీ అవుతోంది. 

click me!