పొట్టి డ్రెస్ లో పాయల్ రాజ్ పుత్ పరువాలు అదుర్స్.. గ్లామర్ షోతో రచ్చ చేస్తున్న బోల్డ్ బ్యూటీ..

First Published Aug 2, 2022, 1:11 PM IST

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput). ఇటు సోషల్ మీడియాలోనూ బోల్డ్ లుక్ లో దర్శనమిస్తూ రచ్చ చేస్తోంది. 
 

యంగ్ హీరో కార్తీకేయ, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషనల్ 2018లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ ‘ఆర్ఎక్స్ 100’ యూత్ ను ఎంతలా అట్రాక్ట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ ఏకంగా బోల్డ్ రొమాన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 
 

ఢిల్లీకి చెందిన ఈ అమ్మడు తన కేరీర్ ను తొలుత హిందీ టెలివిజన్ సీరియల్స్ తో ప్రారంభించింది. నటన, గ్లామర్ లో మెప్పించిన ఈ బ్యూటీ తొలుత పంజాబీ చిత్రం ‘చన్నా మెరేయా’ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత హిందీలో మరో చిత్రంలో మెరిసి.. నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

తొలి సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైంది. అద్భుతమైన నటనతో, గ్లామర్ తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అన్నీ తెలుగుతో పాటు, తమిళం, పంజాబీ, కన్నడ బాషల చిత్రాల్లో వరుస ఆఫర్లను అందుకుంటోంది. 

అయితే ఇటు బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. అటు సోషల్ మీడియాలోనూ బోల్డ్ గా ఫొటషూట్లు చేస్తూ నానా రచ్చ చేస్తోంది. ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ గా దర్శనమిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఖుషీ చేస్తోంది. 
 

ఈ బ్యూటీకి సంబంధించిన  తాజా పిక్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. పొట్టి డ్రెస్ లో పరువాలను విందు చేస్తూ నార్త్ బ్యూటీ చేసే హంగామా ఓ మాదిరిగా లేదు.  మినీ డ్రెస్ లో ఈ అందగత్తెను చూసిన  నెటిజన్లు మంత్రముగ్దులవుతున్నారు. అమ్మడు గ్లామర్ షోకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓ షాపింగ్ మాల్ దగ్గర పాయల్ దిగిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

కేరీర్ పరంగా చూస్తే పాయల్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘ఏంజెల్, కిరాతకా, హెడ్ బుష్, గోల్ మాల్’ సినిమాల్లో హీరోయిన్ నటిస్తోంది. ఇటీవల ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’చిత్ర దర్శకుడి తెరకెక్కించబోతున్న చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది.
 

click me!