బీచ్‌లో పరిణితీ బికినీ షో.. అందాలను చూస్తే ప్రియాంకకి జలసీగా ఉందట.. చూపించడంలో నెక్ట్స్ లెవల్‌!

First Published Jun 10, 2021, 2:23 PM IST

ప్రియాంక చోప్రా చెల్లి, అందాల భామ పరిణీతి చోప్రా బీచ్‌లో బికినీ షోతో పోయిన సమ్మర్‌ని తిరిగి తెస్తుంది. అంతేకాదు ప్రియాంక సైతం పరిణీతి అందాలను చూస్తుంటే జలసీగా ఉందట. చూపించడంలో నెక్ట్స్ లెవల్‌ అంటున్నారు అభిమానులు. 

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక కజిన్‌ సిస్టర్‌ చూపించడంలో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయింది. టర్కీ బీచ్‌లో బ్లాక్‌ బికినీ షోతో ఒక్కసారిగా ఉక్కపోత పెంచేసింది.
undefined
సమ్మర్‌ పోయిందని అంతా రిలీఫ్‌గా ఫీలవుతుంటే, పరిణీతి మాత్రం తన సెక్సీ బికినీ పోజ్‌లో అందాలు ఆరబోస్తూ ఒక్కసారిగా కుర్రాళ్లలో ఉక్కపోత పెంచేసింది.
undefined
ఈ అమ్మడి ఈ హాట్‌ ఫోటోకి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ప్రియాంక చోప్రానే ఏకంగా కామెంట్‌ చేసింది. నిన్ను ఇలా చూస్తుంటే చాలా జలసీగా ఉందని పోస్ట్ పెట్టి మరింతగా రెచ్చగొట్టింది.
undefined
దీంతో ఇప్పుడీ ఫోటో సోషల్‌ మీడియాలో నిప్పు పెట్టింది. ఈ మంటకి కుర్రాళ్ల బాడీలో హీట్‌ పెరిగిపోతుంది.
undefined
టర్కీలోని ఓ బీచ్‌లో తాను ఇలా పోలిచ్చింది పరిణీతి చోప్రా. ఆమె మార్చిలోనే టర్కీకి వెళ్లింది. ఇప్పుడు అక్కడే ఉంటోంది.
undefined
అక్కడ కరోనా అంతగా ప్రభావం లేకపోవడంతో ఇలా పరిణీతి స్వేచ్ఛగా బీచ్‌ల్లో ఎంజాయ్‌ చేస్తుంది.
undefined
ఎంజాయ్‌ చేయడం ఏమోగానీ నెక్ట్స్ లెవల్‌ అందాల ఆరబోతతో అందరిని షాక్‌కి గురి చేస్తుంది. ఈ సందర్భంగా పరిణీతి చెబుతూ, ఈ ఫోటో తీసుకోవడానికి ముందు నేను ప్రాణయామం చేస్తున్నా అని చెబుతూ, అది అబద్దమని పేర్కొంది.
undefined
పరిణీతి చోప్రా ఇటీవల మరోవైపు ఓ ఛాటింగ్‌లో ఖాళీ టైమ్‌లో ఏం చేస్తారని అభిమాని అడిగిన ప్రశ్నకి స్విమ్మింగ్‌ ఫూల్‌లో గడుపుతానని పేర్కొంది.
undefined
`సందీప్‌ ఔర్‌ పింక్‌ పరార్‌`, `సైనా` చిత్రాలతో ఇటీవల కనువిందు చేసింది పరిణీతి చోప్రా.
undefined
పరిణీతి చోప్రా గ్లామర్‌ ఫోటోలు.
undefined
పరిణీతి చోప్రా గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!