పైట దాచలేకున్న క్యూట్ బ్యూటీ అనుపమ ఎద అందాలు... పండగ వేళ ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇచ్చిన అమ్మడు!

First Published Aug 21, 2021, 4:38 PM IST

మలయాళ క్యూటీ అనుపమ పంథా మార్చింది. కొన్నాళ్లుగా హద్దులు చెరిపేసి, అందాల విందు చేస్తుంది. హోమ్లీ బ్యూటీగా పేరున్న అనుపమ గ్లామర్ ట్రీట్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. 

చేసింది తక్కువ చిత్రాలే అయినా టాలీవుడ్ లో అనుపమ మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. యూత్ లో అనుపమకు భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రేమమ్,అ ఆ, శతమానం భవతి, రాక్షసుడు వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 


ఆమెకున్న ఇమేజ్ రీత్యా కమర్షియల్ హీరోయిన్ గా ఎదగలేకపోయారు. కేవలం టూ టైర్ హీరోలకు మాత్రమే అనుపమ సరిపోతుందని దర్శక నిర్మాతలు భావించారు. అందుకే స్టార్స్ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు దక్కలేదు. 


ప్రస్తుతం అనుపమ కెరీర్ ప్రమాదంలో పడింది. తెలుగులో ఒకటి రెండు మినహా చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. యంగ్ హీరో నిఖిల్ కి జంటగా 18 పేజెస్ మూవీలో అనుపమ నటిస్తున్నారు. 

ఆ సినిమాపైనే అనుపమ ఆశలు పెట్టుకున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో తాను ఆ తరహా పాత్రకు సిద్ధం అంటూ సంకేతం ఇస్తున్నారు. 

అయితే జరగాల్సిన నష్టం జరిగిపోగా, అనుపమకు ఆఫర్స్ దక్కే సూచనలు కనిపించడం లేదు. కేరళ వాసులు ఘనంగా చేసుకునే ఓనం పండుగ నేపథ్యంలో ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది అనుపమ. 

సాంప్రదాయ చీర కట్టులో దర్శనం ఇచ్చి మెస్మరైజ్ చేశారు. ఐతే ట్రెడిషనల్ శారీలో కూడా గ్లామర్ రుచి చూపించి షాక్ ఇచ్చింది. 


చాలి చాలని ఫైటలో టాప్ యాంగిల్ నుండి ఎద అందాలు చూపిస్తూ కుర్రకారును కవ్వించారు. అనుపమ లేటెస్ట్ క్లిక్స్ వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 

click me!