ఇక న్యూ ఇయర్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న అనసూయ వర్క్ లో బిజీ అయ్యారు. కొత్త ఏడాది ఫస్ట్ అసైన్మెంట్ పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ పెట్టిన అనసూయ... '2023లో ఇది నా ఫస్ట్ సెల్ఫీ, ఫస్ట్ ఫ్లైట్ జర్నీ, ఫస్ట్ అసైన్మెంట్' అని కామెంట్ పోస్ట్ చేశారు.