కొత్త యాంకర్ స్రవంతి అరాచకం, అరంగేట్రంలోనే టాప్ తీసేసింది... ఇక రష్మీ, అనసూయలకు దేత్తదే !

First Published Jun 9, 2021, 5:02 PM IST

బుల్లితెరపై పాటించాల్సిన సాంప్రదాయపు హద్దులు చెరిపేశారు రష్మీ, అనసూయ, వర్షిణి, శ్రీముఖి లాంటి యాంకర్స్. ఇంటిల్లిపాది వీక్షించే టీవీలో వల్గర్ కంటెంట్, స్కిన్ షో ఉండకూదన్న రూల్స్ వీరి రాకతో బ్రేక్ అయిపోయాయి. 
 

నేటితరం బుల్లితెర యాంకర్స్ గ్లామర్ హీరోయిన్స్ కూడా తలెత్తి చూసేలా బుల్లితెర ప్రోగ్రామ్స్ లో స్కిన్ షో చేస్తున్నారు.
undefined
పొట్టి బట్టలలో యద అందాలు, నడుము సోయగాలతో పాటు టాప్ టూ బాటమ్ దాచకుండా చూపించేస్తున్నారు.
undefined
వాళ్ళ సక్సెస్ సీక్రెట్ కూడా అదే కావడంతో, జూనియర్స్ వాళ్ళను ఫాలో అవుతున్నారు. ఈ మధ్యనే బుల్లితెర ప్రోగ్రామ్స్ లో కనిపిస్తున్నారు కొత్త యాంకర్ స్రవంతి చొకారపు. స్రవంతి చొకారపు పేరు తెలుగు ప్రేక్షకులకు ఇంకా పూర్తిగా రిజిస్టర్ కాలేదు.
undefined
ఈటీవీలో ప్రసారం అవుతున్న పలు కార్యక్రమాల్లో స్రవంతి పాల్గొంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రామ్స్ లో ఇమ్మానియేల్, సుడిగాలి సుధీర్ పక్కన స్కిట్స్  చేస్తున్నారు. బుల్లితెరకు పరిచయమై కొద్దికాలం కూడా కాకుండానే స్కిన్ షోకి తెరలేపింది ఈ భామ.
undefined
స్రవంతి ఇంస్టాగ్రామ్ ఫోటోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. అలాగే ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. అంతగా పాప్యులర్ కావడానికి కారణం స్రవంతి సదరు ఫోటోలలో టాప్ లెస్ గా పోజులిచ్చారు. రోజా పూలతో యదను దాచుకుంటూ కవ్వించారు.
undefined
తన బర్త్ డే పురస్కరించుకొని స్రవంతి టాప్ లెస్ ఫోటోలు షేర్ చేశారు. అధికారికంగా నేను ఇప్పుడు ఓ ఏడాది పెద్దదాన్ని అయ్యాను. ఈ ఫీలింగ్ బాగుంది, మీ విషెష్ కావాలని, ఆమె కామెంట్ పెట్టారు. స్రవంతి టాప్ లెస్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
ఇక యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ ప్రారంచింది స్రవంతి జెమినీ, స్టార్ మా ఛానెల్స్ లో కొన్ని షోలు చేశారు.
undefined
ప్రస్తుతం ఆమె సన్ నెట్వర్క్స్ లోనే పనిచేస్తున్నారు. ఈటీవి ప్రోగ్రామ్స్ లో తరచుగా కనిపిస్తున్న స్రవంతికి మంచి భవిష్యత్ కనిపిస్తుంది.
undefined
click me!