పోటీ పడి మరీ క్లీవేజ్ అందాలతో కాకరేపుతున్న అక్కాచెల్లెళ్లు.. చిరుత పిల్ల నేహా శర్మ చెల్లి ఇంకా ఘాటు గురూ

First Published Jan 25, 2023, 12:55 PM IST

హాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు. 

హాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు. 

చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది.స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో నేహా శర్మ యువతని కట్టి పడేసింది. 

కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. కానీ నేహా శర్మకి గ్లామర్ పరంగా ఇప్పటికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 

ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. చిరుత సూపర్ హిట్. పైగా నేహా శర్మ గ్లామర్ క్వీన్. అయినా ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే. 

ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. 

తాజాగా నేహా తన చెల్లి అయిషా శర్మతో కలసి ఆటం బాంబ్ లాంటి గ్లామర్ ఫోజులు ఇచ్చింది. అక్కా చెల్లెళ్ళ పరువాల విందుతో నెటిజన్లు పండగా చేసుకుంటున్నారు. ఒకరిని మించేలా ఒకరు ఎద సోయగాలు వడ్డిస్తూ కుర్ర హృదయాల్లో అలజడి రేపుతున్నారు. 

నేహా శర్మ కంటే ఆమె చెల్లి అయిషా ఇంకా ఘాటుగా అందాలతో రెచ్చిపోతోంది అని నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. టాప్ యాంగిల్ లో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న పరువాలతో అయిషా శర్మ విధ్వంసం సృష్టిస్తోంది. 

click me!