మాల్దీవుల్లో నేహా, అంగడ్‌బేడీ రొమాన్స్.. బ్లాక్‌ బికినీలో నేహా అదరగొడుతుందిగా!

Published : Oct 17, 2020, 07:55 PM ISTUpdated : Oct 17, 2020, 07:57 PM IST

బాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌లో నేహా ధూపియా, అంగడ్‌ బేడీ జోడీ ఒకరు. నిత్యం ఆదర్శదంపతులు ఉన్న వీరిద్దరు తాజాగా మల్దీవ్స్ లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

PREV
19
మాల్దీవుల్లో నేహా, అంగడ్‌బేడీ రొమాన్స్.. బ్లాక్‌ బికినీలో నేహా అదరగొడుతుందిగా!

కొన్ని నెలల క్రితమే మల్దీవ్స్ లో ఎంజాయ్‌ చేసిన ఈ రొమాంటిక్‌ జోడీ.. తాజాగా మరోసారి మాల్దీవ్స్ లో చక్కర్లు కొడుతుంది. సరదాగా గడుపుతూ ఆనందిస్తున్నారు.

29

ఈ ఫోటోస్‌లో నేహా బ్లాక్‌ బికినీ ధరించి భర్త అంగడ్‌ బేడీ వద్ద సిగ్గులొలుకుతుంది. నల్లని స్పెడ్స్, హ్యాట్‌ ధరించి స్టయిలీష్‌గా పోజులిచ్చింది. ఇక అంగడ్‌ బేడీ షాట్‌ ధరించి ఆకట్టుకునే ఫిజిక్‌తో స్టయిలీష్‌గా పోజులిచ్చారు. 
 
39

ఇప్పుడీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలను పంచుకుంటూ అంగడ్‌ బేడీ చెబుతూ, మాల్దీవ్స్ స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌ అని పేర్కొన్నారు. వెకేషన్‌ చాలా బాగుందని తెలిపారు.

49

నేహా దూపియా సైతం ఓ ఫోటోని పంచుకుంటూ `అంగడ్‌ బేడీ మాల్దీవుల్లో నల్లని బికినీ ధరించిన ఓ మహిళతో ఉన్నాడు. ఆమె ముఖం కప్పబడింది. నేను ఆందోళన చెందాలా?` అంటూ సరదాగా పోస్ట్ చేసింది. 
 
59

అంతేకాదు మాల్దీవ్స్ లో ఇద్దరు సూట్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. 

69

అంగడ్‌ బేడీ బ్లాక్‌ సూట్‌ ధరించి స్టయిలీష్‌గా కనిపించగా, నేహా గోల్డెన్‌ కలర్‌లో ఉన్న డిజైనింగ్‌ డ్రెస్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలుసైతం ఆకట్టుకుంటున్నాయి. 

79

కేరళాకు చెందిన నేహా దూపియా 1994లో `మిన్నరమ్‌` చిత్రంలో బాల నటిగా నటించింది. ఆ తర్వాత 2000లో జపాన్‌ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. 2003లో `నిన్నే ఇష్టపడ్డాను` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఆ తర్వాత `విలన్‌`లోనూ మెరిసింది. 

89

హిందీలోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా రాణిస్తుంది. గ్లామర్‌ పాత్రలతోపాటు నటనకు ప్రయారిటీ ఉన్న పాత్ర పోషిస్తూ మెప్పిస్తుంది. 

99

ఈ క్రమంలో ఇండియన్‌ మోడల్‌, నటుడు అంగడ్‌ బేడీలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరు కలిసి రెండేళ్ల క్రితం 2018 మే 10న వివాహం చేసుకున్నారు. వీరికి పాప మెహర్‌ ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories