అమ్మ బ్లెస్సింగ్‌ తీసుకోకుండా బయటకు వెళ్లను.. నేచురల్‌ స్టార్‌ నాని ఎమోషనల్‌

First Published Mar 28, 2021, 8:02 AM IST

`ఓ అభిమాని సెల్ఫీ ఇస్తేనే షూటింగ్‌ జరగనిస్తా అని బెదిరించాడు. వార్నింగ్‌ కూడా అంత ప్రేమగా ఇవ్వగలిగేది రాజమండ్రి వాళ్లే. `టచ్‌ జగదీష్‌ సెలబ్రేషన్‌ ఇక్కడి నుంచే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది` అని హీరో నాని అన్నారు. ఆయన నటించిన `టక్‌ జగదీష్‌` పరిచయ వేడుక రాజమండ్రిలో శనివారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది.

నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది.
undefined
ఏప్రిల్‌ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా `టక్ జగదీష్` పరిచయ వేడుక కార్యక్రమాన్ని రాజమండ్రిలో చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాని, శివ నిర్వాణ, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌లు పాల్గొన్నారు.
undefined
నాని మాట్లాడుతూ.. `ఈ క్రౌడ్, సౌండ్‌ను, అభిమానులను ఏడాది నుంచి చాలా మిస్ అయ్యాను. ఇలా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మళ్లీ పాత రోజులు వచ్చేశాయ్. కాకపోతే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్ ఇక్కడ ఫిక్స్ చేశాక వస్తున్నా రాజమండ్రి అని పోస్ట్ పెట్టాను. అయితే శ్యాం సింఘరాయ్ షూటింగ్ కోసం వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను.
undefined
ఓ సారి షూటింగ్ కోసం వెళ్తుంటే ఓ అభిమాని.. `నాని గారు మీకు నేను పెద్ద ఫ్యాన్‌ని.. నాతో సెల్ఫీ దిగకపోతే.. షూటింగ్ జరగనివ్వను` అని వార్నింగ్ ఇచ్చాడు. ప్రపంచంలో ఒక వార్నింగ్‌ను కూడా అంత ప్రేమగా ఇవ్వగలిగేది ఒక్క రాజమండ్రి వాళ్లే. టక్ జగదీష్ సెలెబ్రేషన్స్ ఇక్కడి నుంచి మొదలుపెట్టడం ఆనందంగా ఉంది. పరిచయ వేడుక అనే ఈవెంట్‌ను ఇక్కడ పెట్టడానికి కారణం ఉంది. ఓ ఫ్యామిలీని మరో ఫ్యామిలీ (రాజమండ్రి)కి పరిచయం చేయాలని ఇక్కడ పెట్టాం.
undefined
`టక్ జగదీష్‌` వాళ్ల అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోకుండా ఏ పని మొదలుపెట్టడు.. అలాగే ఈ నానికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. మా అమ్మ బ్లెస్సింగ్ లేకపోతే బయటకు వెళ్లను. `టక్ జగదీష్` ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు ఇక్కడి (రాజమండ్రి) అమ్మల దగ్గరి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. మా అమ్మానాన్నలు నన్ను చూసి గర్వపడుతుంటారు.. అలా నన్ను చూసి అభిమానులు గర్వపడేలా చేస్తాను` అని అన్నారు.
undefined
ఈ సందర్భంగా సినిమాలోని తమ ఫ్యామిలీని పరిచయం చేశాడు నాని. ఆది శేష నాయుడు(నాజర్) మా నాన్న, మా అమ్మ అర్జునమ్మ, బోస్ (జగపతి బాబు ) మా అన్నయ్య.. దేవుడు బావ (రావు రమేష్ ).. సత్తిబాబు బావ(నరేష్).. కుమారక్క (రోహిణి), గంగక్క (దేవదర్శిని) అంటూ సినిమాలోని పాత్రలు, పాత్రధారుల పేర్లను, వారి స్వభావాలను నాని వివరిస్తూ టక్ జగదీష్ కుటుంబాన్ని అందరికీ పరిచయం చేశారు.
undefined
మంత్రి భరత్ మాట్లాడుతూ.. `రాజమండ్రిని తెలుగు ఇండస్ట్రీకి హబ్‌లా చేసేందుకు ప్రయత్నిస్తాను. మా అమ్మకు నాని అంటే చాలా ఇష్టం. సినిమా అందరూ చూడండి. ఈ సినిమా హిట్ అవ్వాలి. ఆయనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను` అని అన్నారు.
undefined
చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. `రెండేళ్ల నుంచి ఈ కథకు సపోర్ట్ ఇస్తున్న నా నిర్మాతలకు థ్యాంక్స్. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. అందరి సపోర్ట్ ఉండటం వల్లే ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్న సినిమాను కోవిడ్ తరువాత కూడా చేశాను. జగపతి బాబు, నానిలను అన్నాదమ్ములుగా చూడటం ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుంది. మీ ఇంటి అబ్బాయిలా కనిపిస్తాడు.
undefined
`నిన్ను కోరి` సినిమాలో రెండు మూడు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. కానీ ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి సినిమా గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. కానీ ఒక్క డైలాగ్ చెబుతాను. కొందరికి కుల పిచ్చి ఉంటుంది.. కొందరికి డబ్బు పిచ్చి ఉంటుంది.. కానీ నాకు కుటుంబం అంటే పిచ్చి. ఇదే టక్ జగదీష్ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నాని గారితో సినిమా చేసిన ప్రతీసారి నేర్చుకుంటాను. నాని గారంటే నాకు గౌరవం, ప్రేమ. ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను` అని అన్నారు.
undefined
నరేష్ మాట్లాడుతూ.. `చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఇక్కడ పెద్దవాళ్లున్నారు. కొంతే మాట్లడతాను. మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన యంగ్ ఎంపీ భరత్ గారికి థ్యాంక్స్. డైనమిక్ యంగ్ హీరో నానితో భలే భలే మగాడివోయ్ సినిమాతో మా ప్రయాణం మొదలైంది. నాని అద్భుతమైన నటుడు. యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ మా అందరి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకున్నాడు. టక్ జగదీష్ అనే టైటిల్ షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంది కదూ.. సినిమా కూడా అలానే ఉంటుంది. నన్ను కూడా కొత్త పాత్రలో చూడబోతోన్నారు` అని చెప్పారు.
undefined
నిర్మాత సాహూ గారిపాటి మాట్లాడుతూ.. `ఈ వేడుకకు వచ్చిన వారందరికీ థ్యాంక్స్. సక్సెస్ మీట్‌లో తప్పకుండా మాట్లాడతాను` అని అన్నారు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
`టచ్‌ జగదీష్‌` పరిచయ వేడుక దృశ్యాలు.
undefined
click me!