బ్రా లేకుండా తెగించేసిందిగా, పైగా కాన్ఫిడెన్స్ అంట.. బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ ఆరాటం దేనికోసమో

First Published Oct 7, 2022, 9:05 AM IST

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది.

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత నందిని రాయ్ తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. 

బిగ్ బాస్ 2 షోలో నందిని రాయ్ గ్లామర్ పరంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళీ భాషల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది.  

నందిని రాయ్ సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది. నందిని రాయ్ కి నటిగా కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది. అందుకే ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో నందిని రాయ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. 

వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరతీసింది. తాజాగా నందిని రాయ్ గ్లామర్ షోలో హద్దులు చెరిపివేస్తూ మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది. నందినిని కుర్రాళ్లు ఇలా చూస్తే ఊహల లోకంలో విహరించకుండా ఉండలేరు. 

నందిని రాయ్ ఎల్లో డ్రెస్ లో మెరిసిన నందిని రాయ్.. టాప్ లో షర్ట్ ధరించింది. కానీ బ్రా లేకుండా షర్ట్ విప్పుతూ ఆమె సృష్టిస్తున్న గ్లామర్ విధ్వంసం అంతా ఇంతా కాదు. బ్రా లేకుండా క్లీవేజ్ అందాలు అరబోయడంతో నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నందిని రాయ్ ఇంత ఆరాటం అవకాశాల కోసమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే నందిని రాయ్ టూ మచ్ బోల్డ్ గా ఫోటో షూట్ చేయడంతో ఆమెపై ట్రోలింగ్ జరిగేలా ఉంది. మరీ ఈ స్థాయిలో అందాలు ఆరబోయడం అవసరమా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీ కలలు సాకారం చేసుకునేందుకు మీ దారిలో మీరు కాన్ఫిడెంట్ గా పయనించండి అంటూ ఈ పిక్స్ కి నందిని రాయ్ క్యాప్షన్ ఇచ్చింది. 

ఇటీవల ఓటిటి హవా పెరగడంతో నందిని రాయ్ లాంటి అందాల భామలకు కలసి వస్తోంది. ఓటిటిలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో నందిని రాయ్ అవకాశాలు అందుకుంటోంది. 

గత ఏడాది విడుదలైన 'In the Name Of God' వెబ్ సిరీస్ లో నందిని రాయ్ కీలక పాత్రలో బోల్డ్ రోల్ పోషించింది. అవకాశం లభిస్తే గ్లామర్ ఒలకబోసేందుకు నందిని రాయ్ సిద్ధంగా ఉంది. 

మోడ్రన్ లుక్ అయినా, ట్రెడిషనల్ లుక్ అయినా నందిని రాయ్ ఆకట్టుకునే అందంతో కనిపిస్తుండడం విశేషం. నందిని రాయ్ కు గుర్తింపు తీసుకుని వచ్చేంత స్థాయిలో మంచి చిత్రం ఇంకా పడలేదు. 

click me!