బింబిసార హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సాధించిన రేర్ రికార్డ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. కళ్యాణ్ రామ్ కెరీర్ గమనిస్తే.. ఈ నందమూరి హీరో కెరీర్ లో అతనొక్కడే, పటాస్, 118, బింబిసార లాంటి హిట్స్ ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు డెబ్యూ దర్శకులు తెరకెక్కించినవే. అంతనొక్కడే చిత్రంతో సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి టాలీవడ్ లో స్టార్ డైరెక్టర్.