స్వర్గంలో విహరిస్తున్నట్టుందిః మాల్దీవుల్లో హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తున్న హీరోయిన్‌ దియా మీర్జా..

Published : Mar 27, 2021, 03:18 PM IST

నాగార్జున `వైల్డ్ డాగ్‌` హీరోయిన్‌ దియా మీర్జా తన భర్తతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ కొత్తగా పెళ్ళి చేసుకున్న దియా రొమాంటిక్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. తాజాగా ఆయా ఫోటోలను పంచుకోగా అవి హల్‌చల్‌ చేస్తున్నాయి. 

PREV
110
స్వర్గంలో విహరిస్తున్నట్టుందిః మాల్దీవుల్లో హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తున్న హీరోయిన్‌ దియా మీర్జా..
బాలీవుడ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీతో ఇటీవల రెండో వివాహం చేసుకుంది.

210
అతికొద్ది మంది సన్నిహితులు, బంధుమిత్రులు ఈ వేడుకకి హాజరయ్యారు. గ్రాండ్‌గా వీరి మ్యారేజ్‌ వేడుక జరిగింది.

310
ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త జంటగా హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. ఈ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది నటి.

410
ఇందులో `ప్రతీ క్షణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాం. స్వర్గంలో ఉన్నట్టుంది` అని పేర్కొంది దియా మీర్జా.

510
మాల్దీవులు తనకు స్వర్గంలా ఉందని చెప్పింది. ఆ నీలి సముద్రాన్ని తిలకిస్తూ సేద తీరుతుంది. కొత్త రొమాంటిక్‌ లైఫ్‌ని సరికొత్తగా ప్రారంభించింది.

610
అదేసమయంలో మాల్దీవ్‌ అందాలను కెమెరాల్లో బంధించి అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

710
2014లో నిర్మాత సాహిల్‌ సంఘాను పెళ్లి చేసుకున్న దియా మీర్జా కొన్ని వ్యక్తిగత కారణాలతో అతని నుంచి విడిపోయారు.

810
అనంతరం వైభవ్‌ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వైభవ్‌కి కూడా ఇది రెండో పెళ్లి కాగా, దియా కంటే అతను నాలుగేళ్లు చిన్నవాడు కావడం విశేషం.

910
దియా మీర్జా నటిస్తున్న `వైల్డ్ డాగ్‌` ఏప్రిల్‌ 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే నాగార్జున ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు.

1010
మాల్దీవ్స్ అందాలను కెమెరాలో బంధించిన దియా.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories