హాట్ థైస్, క్లీవేజ్ సొగసు చూపిస్తూ ఫ్రెండ్ గ్యాంగ్ తో ఇస్మార్ట్ బ్యూటీ రచ్చ.. బీచ్ లో నభా నటేష్ పరువాల విందు

First Published Oct 24, 2022, 3:47 PM IST

చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో నభా నటేష్ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం నభా నటేష్ యంగ్ హీరోల సరసన నటిస్తూ గ్లామర్ రోల్స్ తో దూసుకుపోతోంది. 

చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో నభా నటేష్ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం నభా నటేష్ యంగ్ హీరోల సరసన నటిస్తూ గ్లామర్ రోల్స్ తో దూసుకుపోతోంది. 

ఇస్మార్ట్ శంకర్చ్చిన ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.  

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది. 

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. 

నభా నటేష్ ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటోంది. తాజాగా చాలా రోజుల గ్యాప్ తర్వాత తన అందంతో మెరుపులు మెరిపించడం మొదలు పెట్టింది. వరుసగా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తోంది. 

తాజాగా నభా నటేష్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలసి బాలి వెకేషన్ కి వెళ్ళింది. బాలి దీవిలో సముద్రపు ఒడ్డున పొట్టి డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఎంజాయ్ చేస్తోంది. 

మినీ గౌనులో థైస్, క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ నభా నటేష్ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలసి వయ్యారంగా ఇస్తున్న ఫోజులు నెట్టింట దుమారం రేపుతున్నాయి. 

click me!