నైట్‌ పార్టీలో ఫ్రెండ్‌తో చెలరేగిపోయిన ఇస్మార్ట్ బ్యూటీ.. పొట్టి షాట్ లో థైస్‌ అందాలతో హంగామా

First Published Nov 2, 2022, 12:31 PM IST

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌ బోల్డ్ అందాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్‌ షోకి గ్యాప్‌ ఇచ్చిన ఈ భామ ఇటీవల మరోసారి తన హాట్ షోతో రెచ్చిపోతుంది. తాజాగా పార్టీ చేసుకున్న ఫోటోలను పంచుకుంది నభా. 
 

నభా నటేష్‌(Nabha Natesh) ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది. రెడ్‌ లైట్ల నడుమ రాత్రి సమయంలో తన స్నేహితులతో కలిసి చెలరేగిపోయింది. ప్రస్తుతం ఆయా ఫోటోలను పంచుకోగా వైరల్‌ అవుతున్నాయి. ఇందులో నభా మరింత సెక్సీగా కనిపించడం విశేషం. ఎంజాయ్‌ బాగానే చేసినట్టుగా ఆమె పోజులుంటడం మరో విశేషం. 
 

ఇందులో నభా నటేష్‌ పొట్టి షాట్‌లో కనువిందు చేస్తుంది. మరీ పొట్టిగా షాట్‌ ఉండటంతో తన థైస్‌ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఫ్రెండ్స్ తో సెల్ఫీలు తీసుకుంటూ, హగ్ చేసుకుంటూ, హోటల్‌లో వయ్యారంగా నడుస్తూ రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడీ ఫోటోలు ఇంటర్నెట్‌ రచ్చ రచ్చ చేస్తున్నాయి. 

నభా నటేష్‌ ఉవ్వెత్తున దూసుకొచ్చిన అందాల కెరటమని చెప్పొచ్చు. కన్నడ నుంచి వచ్చిన ఈ హాట్‌ అందాల సోయగం చలాకీతనం, అత్యంత ఎనర్జిటిక్‌గా ఉంటూ ఆకట్టుకుంటూ వస్తోంది. వరుసగా సినిమాలతో వెండితెరపై మెస్మరైజ్‌ చేసింది. 

`ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ని అందుకుని ఒక్కసారిగా క్రేజ్‌ని గుర్తింపుని సొంతం చేసుకుంది నభా నటేష్‌. ఇందులో నభా అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్రాన్స్ ఫరెంట్‌ దుస్తుల్లో అందాల విందు చేసింది. బికినీ అందాలతో రెచ్చిపోయి కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. 

`ఇస్మార్ట్ శంకర్‌` తెచ్చిన క్రేజ్‌ ఎన్ని రోజులు నిలవలేదు. అందాలు ఆరబోసేందుకు, సోషల్‌ మీడియాలో క్రేజ్‌ని తీసుకొచ్చిందిగానీ కెరీర్‌కి బాటలు వేయలేకపోయింది. ఈ సినిమా తర్వాత వరుసగా పలు ఆఫర్లు వచ్చాయి. అవన్నీ పరాజయం చెందాయి. 
 

`ఇస్మార్ట్ శంకర్‌` తర్వాత నభా నటేష్‌ చేసిన `డిస్కోరాజా`, `సోలోబ్రతుకే సో బెటర్‌`, `అల్లుడు అదుర్స్`, `మ్యాస్ట్రో` సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. కానీ ఎందులోనూ గుర్తిండిపోయే పాత్రలు దక్కలేదు. ఆ సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడటంతో పెద్దగా పేరు రాలేదు. దీంతో ఇప్పుడు అవకాశాల కోసం వేట కొనసాగించాల్సి వస్తుంది. 
 

అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకునేందుకు అందాల విందు చేస్తుంది. గ్లామర్‌ ఫోటో షూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తన హాట్‌ అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ భామ. 
 

నభా నటేష్‌ తన ఫ్రెండ్స్ తో కలిసి నైట్‌ పార్టీలో రెచ్చిపోయింది. పొట్టి షాట్‌లో హాట్‌ థైస్‌ చూపిస్తూ కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

నభా నటేష్‌ తన ఫ్రెండ్స్ తో కలిసి నైట్‌ పార్టీలో రెచ్చిపోయింది. పొట్టి షాట్‌లో హాట్‌ థైస్‌ చూపిస్తూ కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

click me!