మల్టీటాలెంటెడ్‌ `టెంపర్‌` పిల్ల అపూర్వ శ్రీనివాసన్‌ కిర్రాక్‌ పుట్టించే హాట్‌ యాంగిల్‌

First Published Jan 17, 2021, 11:20 AM IST

`టెంపర్‌` పిల్ల అపూర్వ శ్రీనివాసన్‌ మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తుంది. పైలట్‌గా, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా, మంచి డాన్సర్‌గానూ రాణిస్తున్న ఈ అమ్మడిలో హాట్‌ యాంగిల్‌ కూడా ఉంది. మత్తెక్కించే అందాలతో నెటిజన్లని నిద్రలేకుండా చేసిన రోజులు చాలానే ఉన్నాయి. ఈ అమ్మడి అందానికే కాదు, టాలెంట్‌కి కూడా ఫిదా అవుతుంటారు ఫ్యాన్స్. 

ఇటీవల అపూర్వ శ్రీనివాసన్‌ సాయి కుమార్‌ హోస్ట్ గా నిర్వహించే `వాహ్‌` మంచి కిక్ ఇచ్చే గేమ్‌ షోలో పాల్గొని సందడి చేసింది.
undefined
ఈ సందర్భంగా తాను పైలట్‌గా కాబోతున్నట్టు తెలిపింది. ఇప్పటికే ట్రైనింగ్‌ దాదాపు పూర్తి కావచ్చిందట.
undefined
ఇప్పటి వరకు 60 గంటలు డ్రైవ్‌ చేసిందని, మొత్తం రెండు వందల గంటలు ఫ్లైట్‌ డ్రైవ్‌ చేయాల్సి ఉందట.
undefined
కమర్షియల్‌ ఫ్లైట్‌ కి పైలట్‌గా రాణించాలనేది తన లక్ష్యమనిచెప్పింది.
undefined
మొదటి రోజు ఫ్లైట్‌ డ్రైవింగ్‌ చాలా థ్రిల్లింగ్‌నిచ్చిందని, దాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.
undefined
ఆ మధ్య జెట్‌ ఫ్లైట్‌ ముందు డాన్స్ చేస్తున్న వీడియోని పంచుకుని ఆకట్టుకుంది.
undefined
ఇదిలా ఉంటే అపూర్వ మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తుంది. ఆమె నటిగానూ పలు సినిమాల్లో చేసింది.
undefined
ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన `టెంపర్‌` చిత్రంలో ఓ కీలక పాత్రతో నటిగా పరిచయం అయ్యింది అపూర్వ.
undefined
ఆ తర్వాత `జ్యోతిలక్ష్మి`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `విన్నర్‌`, `తొలిప్రేమ`, `కవచం`, `ప్రేమ కథా చిత్రం 2` చిత్రాల్లో మెరిసింది.
undefined
తమిళంలో `టెంపర్‌` రీమేక్‌ `అయోగ్య`లో నటించింది. దీంతోపాటు కన్నడలో `రదవా` చిత్రంలో మెరిసింది.
undefined
తెలుగు ఫ్యామిలీకి చెందిన అపూర్వ తమిళనాడులో పెరిగి, అక్కడే సెటిల్‌ అయ్యారు.
undefined
తను బ్యడ్మింటన్‌ ప్లేయర్‌ కూడా స్థానికంగా చాలా పోటీల్లో పాల్గొన్న తనసత్తాని చాటింది.
undefined
అలాగే భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యాల్లోనూ మంచి ప్రావీణ్యం.
undefined
దీంతోపాటు టూరిస్ట్గా, జర్నీని బాగా ఇష్టపడే వ్యక్తిగానూ నిలిచింది. అందుకోసం పలు మేగజీన్‌లో కవర్‌ పేజ్‌లోనూ మెరిసిందీ బ్యూటీ.
undefined
బుక్‌ రీడర్. అంతర్జాతీయ లిటరేచర్‌ని చదువుతుందీ భామ.
undefined
ఇలా మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తూ ఆకట్టుకోవడంతోపాటూ తన గ్లామర్‌ సైడ్‌ కూడా చూపిస్తుంది.
undefined
హాట్‌ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ఫిదా చేస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.
undefined
click me!