సెక్సీ శారీలో..ఫూల్‌లో బికినీలో పిచ్చెక్కిస్తున్న అక్షయ్‌ భామ, `నాగిని` ఫేమ్‌ మౌనీ రాయ్‌

First Published Feb 1, 2021, 9:40 PM IST

`నాగిని` టెలివిజన్‌ సీరియల్‌తో పాపులర్‌ అయ్యింది సెక్సీ భామ మౌనీ రాయ్‌. ఆ తర్వాత అక్షయ్‌తో `గోల్డ్` చిత్రంలో నటించి మెస్మరైజ్‌ చేసింది. హాట్‌ అందాలతో కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులు క్రియేట్‌ చేస్తున్న ఈ భామ తాజాగా హాట్‌ శారీలో పిచ్చెక్కిస్తుంది. అంతేకాదు స్విమ్మింగ్‌ఫూల్‌లో వైట్‌ బికినీ ధరించి సెగలు రేపుతుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 

బాలీవుడ్‌లో పాపులర్‌ అయిన ఈ యంగ్‌ బ్యూటీ హాట్‌ శారీలో పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది.
undefined
సెక్సీ పోజులతో కిర్రాక్‌పుట్టిస్తుంది. తాజాగా మౌనీ రాయ్‌ శారీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
దీంతోపాటు వైట్‌ బికినీ ధరించి ఇటీవల స్విమ్మింగ్‌ ఫూల్‌లో స్విమ్‌ చేస్తూ దిగిన ఫోటోలు సైతం వైరల్‌ అవుతున్నాయి.
undefined
తన అందాలను అప్పనంగా ఆరబోస్తూ మౌనీ గ్లామర్‌ షో ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
undefined
వెస్ట్ బెంగాల్‌కి చెందిన ఈ సెక్సీ బ్యూటీ బాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యింది. నటనపై ఆసక్తితో థియేటర్ ఆర్ట్స్ చేసింది.
undefined
మోడలింగ్‌లోకి అడుగు పెట్టి, క్రమంగా నటిగా మారిందీ అమ్మడు. నటిగా, సింగర్‌గా, కతక్‌ డాన్సర్‌గా ఇలా మల్టీఫుల్‌ టాలెంట్‌తో రాణిస్తుంది.
undefined
2004లో అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా రూపొందిన `రన్‌` చిత్రంలో `నహి హోనా.. `సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఐటెమ్‌ సాంగ్‌లో తన హాట్‌ అందాలతో ఓ ఊపు ఊపింది.
undefined
కానీ ఈ అమ్మడికి సినిమా అవకాశాలు రాలేదు. 2006లో టీవీరంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్‌ చేస్తున్న క్రమంలో టీవీ అవకాశాలు వరించాయి.
undefined
తొలుత `క్యూంకి సాస్‌ భీ కభీ బహు థి` సీరియల్‌లో నటించింది. ఆ తర్వాత `కహో నా యార్‌ మై` షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది.
undefined
`కస్తూరి` సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా `జారా నచ్కే దిఖా`, `పతి పత్న ఔర్‌ వాహ్‌` షోలో మెరసింది. `దో సహేలియాన్‌` సీరియల్‌లోనూ మెరిసింది.
undefined
ఈ క్రమంలో `దేవోన్‌ కి దేవ్‌ మహాదేవ్‌` సీరియల్‌ మౌనీ రాయ్‌కి మంచి గుర్తింపుని, పేరుని తీసుకొచ్చింది. ఈ సీరియల్‌ మౌనీ కెరీర్‌నే మలుపుతిప్పిందని చెప్పొచ్చు.
undefined
దీంతో సినిమా అవకాశాలు ఆమెని వరించాయి. 2011లో పంజాబీ చిత్రం `హీరో హిట్లర్‌ ఇన్‌ లవర్‌` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత `తుమ్‌ బిన్‌ 2` అనే సినిమా స్పెషల్‌ సాంగ్‌ ఆఫర్‌ వచ్చింది.
undefined
ఇలా సీరియల్స్ చేస్తున్న టైమ్‌లో అక్షయ్‌ బిగ్‌ ఆఫర్‌ ఇచ్చారు. `గోల్డ్` చిత్రంలో హీరోయిన్‌గా తీసుకున్నారు.
undefined
ఇందులో అద్భుతమైన నటనతో మెప్పించి ఫిల్మ్ ఫేర్‌ అవార్డుని అందుకుంది. హీరోయిన్‌గా ఈమెకిదే తొలిసినిమా అని చెప్పొచ్చు.
undefined
అదే సమయంలో హిందీలో ప్రసారమయ్యే `నాగిన్‌` సీరియల్స్ లో నటించి మరింతగా పాపులర్‌ అయ్యింది.
undefined
`కేజీఎఫ్‌` మొదటి భాగంగా హిందీ వెర్షన్‌లో ఐటెమ్‌ సాంగ్‌ చేసి ఓ ఊపు ఊపింది.
undefined
హిందీలో `రోమియో అక్బర్‌ వాల్టర్‌`, `మేడ్‌ ఇన్‌ చైనా`, `లండన్‌ కాన్ఫిడెన్షియల్‌`వంటి సినిమాల్లో మెరిసింది.
undefined
ఇప్పుడు `బ్రహ్మాస్త్ర` వంటి భారీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున వంటి వారు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో మౌనీ కెరీర్‌ టర్న్‌ తీసుకుంటుందని చెప్పొచ్చు.
undefined
స్విమ్మింగ్‌ ఫూల్‌లో హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తున్న మౌనీ రాయ్‌.
undefined
click me!