ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ - ఏఎన్నార్, వెంకటేష్ -మహేష్ బాబు, చిరంజీవి- రవితేజ, ఇలా ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు సందడి చేశాయి. ఇంకా చిన్న చిన్న కాంబినేషన్స్ లో మల్టీ స్టారర్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. అయితే అందులో కొన్నిమల్టీ స్టారర్ మూవీస్ మిస్ అయినవి కూడా ఉన్నాయి. అందులో నేచురల్ స్టార్ నాని, నాగచైతన్య కాంబినేషన్ లో సినిమా మిస్ అయ్యిందని మీకు తెలుసా?
Also Read: ఎన్టీఆర్ , కృష్ణ మధ్య టైటిల్ వార్, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? గెలిచింది ఎవరు..?