అయితే ఎన్టీఆర్ 30 లాంచింగ్ గురించి ఒక మాసివ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు రాజమౌళి, కీరవాణి, రాంచరణ్ ఇలా ఆర్ఆర్ఆర్ టీం మొత్తం హాజరు కానున్నట్లు తెలుస్తోంది.