అనసూయ నువ్వంటే నాకు చాలా ఇష్టం.. అది చెప్పలేదు..మెగా ప్రొడ్యూసర్‌ సంచలన వ్యాఖ్యలు

Published : Mar 12, 2021, 06:59 PM IST

అనసూయపై మెగా ప్రొడ్యూసర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేజ్‌పైనుంచే అందరు చూస్తుండగానే బోల్డ్ కామెంట్‌ చేశారు. ఇన్నాళ్లు తనలో దాచుకున్న సీక్రెట్‌ని వెల్లడించారు. ఇన్నాళ్లు చెప్పలేకపోయానని, ఇప్పుడు చెబుతున్నానని, అంతకంటే నీ గురించి ఎక్కువ ఏం చెప్పాలన్నారు.   

PREV
110
అనసూయ నువ్వంటే నాకు చాలా ఇష్టం.. అది చెప్పలేదు..మెగా ప్రొడ్యూసర్‌ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల కార్తికేయ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన `చావు కబురు చల్లగా` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది.

210
అల్లు అర్జున్‌ గెస్ట్ గా పాల్గొన్న ఈ ఈవెంట్‌లో అనసూయ, ఈ చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్‌ పాల్గొని మాట్లాడారు.

310
ఇందులో అనసూయ ఓ ఐటెమ్‌సాంగ్‌ చేసింది. ఇప్పటికే విడుదలైన ఆ పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.

410
అయితే ఈ ఈవెంట్‌లో ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి చెప్పుకొచ్చారు అరవింద్‌. అందరిపై ప్రశంసలు కురిపించారు.

510
అనసూయ వంతు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, `అనసూయ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంతకంటే ఏం చెప్పాలి` అంటూ ఒక్కసారిగా అనేశారు ఈ మెగా ప్రొడ్యూసర్‌.

610
దీంతో అక్కడున్న వారితోపాటు, ఆడియెన్స్ సైతం ఘోల్లుగా నవ్వారు. అప్పుడు లైట్‌గా తీసుకున్నా, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి.

710
ఈ లేడీ హాట్‌ యాంకర్ పై అల్లు అరవింద్‌ అంతటి వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం రేపుతుంది. మెగా ప్రొడ్యూసర్‌పై తన ఇష్టాన్ని ఇలా అందరి ముందు చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది.

810
చాలా మంది దాన్ని ట్రోల్‌ చేస్తున్నారు. రకరకాల ఎక్స్ ప్రెషన్స్, సీన్స్ పెట్టి మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుండటం విశేషం.

910
అనసూయ ఈ ఈవెంట్‌లో శారీలో మెరిసింది. హైలైట్‌గా నిలిచింది.

1010
అనసూయ ప్రస్తుతం `జబర్దస్త్` యాంకర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు, ఐటెమ్‌ సాంగ్స్ చేస్తూ ఊపేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories