మతి పొగొడుతున్న మానుషీ చిల్లర్, చాలీ చాలని బ్రాతో ఎద అందాలు పరిచిన మాజీ మిస్ వరల్డ్

First Published Dec 2, 2022, 11:34 AM IST

మతి పోగొడుతుంది మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్. చీరకట్టులో కూడా హాట్ హాట్ గా కనిపించి అందరి కళ్ళను కట్టిపడేసింది. 

సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మాజీ మిస్  వరల్డ్ మానుఫీ చిల్లర్.  హాట్ హాట్ లుక్స్ తో అదరగొట్టింది. అందరు షాక్ అయ్యేలా  దుమ్మురేపింది. హాలీవుడ్ రేంజ్ లో స్కిన్ షో తో ఔరా అనిపించింది. 
 

ట్రెడిషల్ శారీకి హాట్ నెస్ ను ఆడ్ చేసి.. ఆమె చేసిన ఫోటో షూట్ కు.. కుర్రాళ్ల  మతులు పోతున్నాయి. మెరుపులు మెరిపించే చీర కట్టిన మానుషి... జాకెట్ విషయంలో మాత్రం పిసినారితనంచూపించింది. యూత్ కు చూపించాల్సినవన్నీ చూపించడానికి తాను మాత్రం పొదుపరిగా మారింది. బ్రాకి..జాకెట్ కు మధ్యస్థంగా ఉండేలా.. ఎద అందాలు కనిపించి కనిపించకుండా ఓ డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ లో దర్శనం ఇచ్చి.. ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. 

 దాదాపు అంతా విప్పేసినంత పని చేసింది మానుషి. ఎద అందాలన్నీబయట పెట్టేసి.. లూజ్ బ్రాలో.. ముందరి అందాలతో రెచ్చగొడుతూ..  చలిలో కూడా చెమటలు పట్టించింది. మరి ఇంత హాట్ గానా.. తట్టుకోలేకపోతున్నాం అంటూ యూత్ గగ్గోలు పెట్టేలా చేస్తోంది మానుషి చిల్లర్.  

ఇక మానుషీ త్వరలో తెలుగు తెరపై సందడి చేయబోతోంది. మెగా హీరో జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్ గా మానుషీ చిల్లర్ ను తీసుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. 

ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్  నేపథ్యంలో ఈసినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని  శక్తి ప్రతాప్‌ సింగ్‌ అనే వ్యాక్తి డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.  ఈమూవీకి సబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక రెగ్యులర్ షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు టీమ్. ఇక ఇందులో భాగంగా.. హీరోయిన్ పాత్ర కోసం మానుషీని తీసుకోవాలని భావిస్తున్నారట టీమ్. 

2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ… బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ.. తన అందంతో పాటు నటనలో కూడా టాలెంట్ చూపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. 
 

ప్రస్తుతం  బాలీవుడ్ లోనే గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ, టెహ్రాన్‌  అనే రెండు సినిమాల్లో నటిస్తోంది బ్యూటీ. ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో మరికొన్ని ఆఫర్లు ఆమె గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక టాలీవుడ్ సినిమాకు ఆమె ఒకే అంటే.. ఇక్కడ కూడా వరుస ఆఫర్లు ఆమె గుమ్మం తొక్కే అవకాశం ఉంది. 
 
 

click me!