Malaika Arora: మలైకా మరీ టూ మచ్ .. అతిగా అందాల ఆరబోత, ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్

First Published Dec 22, 2021, 11:56 AM IST

స్టార్ హీరోయిన్లు సైతం ఆమె ముందు దిగదుడుపే. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 48 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

స్టార్ హీరోయిన్లు సైతం ఆమె ముందు దిగదుడుపే. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 48 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కుర్రాళ్లకు చెమటలు పట్టే హాట్ నెస్ ఆమె సొంతం. 

Malaika Arora ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది మలైకా. 

తెలుగులో Gabbar Singh చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన Arjun Kapoor తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ మెస్మరైజ్ చేసే విధంగా ఉంది. మలైకా తన థండర్ థైస్ తో టూ మాక్ అనిపించేలా అందాలు ఆరబోస్తోంది. ఆమె హాట్ నెస్ ఇంటర్నెట్ సెగలు రేపే విధంగా ఉంది. కుర్రాళ్లకు ఆమె తాజా ఫోజులు కనువిందు చేసే విధంగా ఉన్నాయి. 

ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం మలైకాకు సాధారణ విషయం. ఐటెం బ్యూటీ గా, శృంగార తారగా గుర్తింపు సొంతం చేసుకున్న మలైకా ఎప్పుడూ హాట్ గా కనిపించేందుకు ఇష్టపడుతుంది. వివిధ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. 

ఆ మధ్యన మలైకా సెక్స్ విషయంలో తన కోరికని బయటపెట్టి షాక్ ఇచ్చింది. సెక్స్ లో బాగా ముద్దు పెట్టే మగాళ్ళంటే ఈ బ్యూటీకి ఇష్టం అట. అలాగే మగాళ్లు సాఫ్ట్ గా కాకుండా రఫ్ గా ఉండాలి మలైకా తెలిపింది. 

click me!