బికినీ కూడా సిగ్గు పడేలా ఆమె సాలిడ్ అందాలు... రెడ్, బ్లాక్,బ్లూ బికినీలలో దిశా సూపర్ హాట్ వైరల్  ఫోటోలు!

First Published Jun 14, 2021, 9:52 AM IST

స్టార్ హీరోయిన్స్ బికినీ వేస్తే సోషల్ మీడియా షేక్ అవుతుంది. నగ్న సౌందర్యానికి చాల దగ్గరగా ఉండే బికినీలో తమ ఫేవరేట్ హీరోయిన్ ని చూడాలని అందరూ అనుకుంటారు. ఇక దిశా పటాని బికినీ వేస్తే గుండెజారి గల్లంతు కావాల్సిందే. 

బికినీ ధరించాలంటే పర్ఫెక్ట్ జీరో సైజ్ బాడీ ఉండాలి. ఈ విషయంలో దిశాను మించిన వారు లేరు. చేయి తిరిగిన కళాకారుడు ఆర్తితో చెక్కిన శిల్పంలా ఉంటుంది దిశా. యద ఎత్తుల నుండి నడుము వంపుల వరకు ఎక్కడా పేరు పెట్టడానికి లేదు.
undefined
ఆమె కర్వ్డ్ బాడీకి బికినీ సూపర్ గా సూట్ అవుతుంది. బికినీలో దిశా పటాని ఉన్నంత హాట్ గా మరో హీరోయిన్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు.
undefined
బాలీవుడ్ కి దొరికి హాలీవుడ్ రేంజ్ ఫిగర్ దిశా పటాని. ఆమె బికినీ వేసి బీచ్ లో నుంచుంటే రేసుకి సిద్ధంగా ఉన్న ఆడ అరేబియా గుర్రంలా ఉంటుంది.
undefined
బికినీ ఫోజులకు దిశా చాలా ఫేమస్ కాగా, ఆమె బికినీ ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. దిశా బికినీ ఫోటోలు చూసి కుర్రకారుకు నిద్ర కరువైన సందర్భాలు ఎన్నో.
undefined
ఇక కెరీర్ పరంగా కూడా సక్సెస్ ట్రాక్ లోనే వెళ్తుంది దిశా. ఆమె సల్మాన్ కి జంటగా నటించిన రాధే ఇటీవల విడుదల కావడం జరిగింది. ఈ సినిమా బ్యాడ్ టాక్ తెచ్చుకొని కూడా మంచి వసూళ్లు రాబట్టింది.
undefined
అలాగే మరో రెండు హిందీ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. కిత్నా, ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రాలలో దిశా హీరోయిన్ గా నటిస్తున్నారు.
undefined
దిశా పటాని వెండి తెరకు పరిచయమైంది టాలీవుడ్ ద్వారానే. దర్శకుడు పూరి జగన్నాధ్ లోఫర్ మూవీ ద్వారా ఆమెను హీరోయిన్ ని చేశారు.
undefined
లోఫర్ అంతగా ఆడలేదు. అలాగే బాలీవుడ్ లో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. దీంతో మరలా తెలుగులో మూవీ చేయలేదు దిశా.
undefined
హాట్ ఫిగర్ తెలుగులో మూవీ చేస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి దిశా తన తెలుగు ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు తీరుస్తారో చూడాలి.
undefined
జూన్ 13, 1993లో పుట్టిన దిశా పటాని నిన్నే 28వ పుట్టినరోజు జరుపుకుంది. ఇక చాలా కాలంగా టైగర్ ష్రాఫ్ తో ఈమె ప్రేమాయణం నడుపుతున్నారు.
undefined
click me!