బ్లాక్ డ్రెస్ లో దగ్గరగా పరువాలు చూపిస్తున్న జాన్వీ కపూర్.. అక్క ఘాటైన సొగసుపై చెల్లి బోల్డ్ కామెంట్

First Published Mar 18, 2023, 6:19 PM IST

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది.

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. 

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. 

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. అలాగే జాన్వీ మిలి అనే అనే చిత్రంలో కూడా నటించింది. 

తాజాగా జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్ చేసింది. బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు దగ్గరగా చూపిస్తూ ఇచ్చిన ఫోజులు మెరుపులు మెరిపిస్తున్నాయి. మరోసారి జాన్వీ కపూర్ సెక్సీ క్వీన్ అని నిరూపించుకుంది. 

ఆమె క్లీవేజ్ అందాలు చూస్తే కుర్రాళ్ల గుండెల్లో అలజడి చెలరేగడం ఖాయం. అంత హాట్ గా, స్టైలిష్ గా జాన్వీ కపూర్ ఫోజులు ఉన్నాయి. జాన్వీ అందాలు చూస్తే యువత మత్తులో మునిగి పోవడం ఖాయం. జాన్వీ ఫోజులకు ఆమె చెల్లి ఖుషి కపూర్ సెక్సీ గర్ల్ అంటూ కామెంట్ పెట్టింది. 

జాన్వీ కపూర్ పై ఆరంభంలో విమర్శలు వినిపించాయి. శ్రీదేవి కుమార్తె అయినప్పటికీ ఆమె నటిగా పనికి వస్తుందా అనే కామెంట్స్ వినిపించాయి. కానీ జాన్వీ ఇలా తన పరువాలని మార్చుకుని అందరికి గ్లామర్ షాక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ నటించడం ఖరారైన సంగతి తెలిసిందే. 

click me!