హాట్ నెస్ లో బౌండరీలు బ్రేక్.. మత్తు పోజులకు ఇంటర్నెట్ షేక్.. ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న కేతికా శర్మ.!

First Published Oct 17, 2022, 6:36 PM IST

యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) హాట్ నెస్ లో హద్దులు చెరిపేస్తోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ పంచుకున్న ఫొటోలకు మతిపోతోంది.
 

‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది యంగ్ హీరోయిన్ కేతికా శర్మ. స్టార్ డైరెక్టర్ ఆకాష్ పూరి సరనన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రంలోనే బోల్డ్ పెర్ఫామెన్ష్ తో యువతను ఆకట్టుకుంది. నటన పరంగా మెప్పిస్తోంది.
 

ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ టాలీవుడ్ లో ఒక సినిమా పూర్తవ్వగానే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రీసెంట్ పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంలో నటించి మెప్పించింది. చాలా డీసెంట్ రోల్ లో కేతికా ఆకట్టుకుంది. 

ఈ కుర్ర హీరోయిన్  చేతిలో అధికారికంగా ప్రకటించిన చిత్రాలేవీ లేవనే చెప్పాలి. దీంతో మరిన్ని ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోంది. ఈ గ్యాప్ లో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ షోతో రచ్చ చేస్తోంది. 
 

అందాల విందులో కేతిక శర్మ ఎప్పుడో హద్దులను దాటేసిందని చెప్పాలి. బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫొటోషూట్లు చేస్తూ పిచ్చెక్కిస్తూ వస్తోంది కేతికా. తాజాగా ట్రెడిషన్ ల్ వేర్ లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ.. హాట్ నెస్ లో మరోసారి బౌండరీలు దాటేసింది.
 

ట్రెడిషనల్ వేర్ లో కనువిందు చేసినప్పటికీ ఎద అందాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. హాట్ నెస్ పరంగా డోస్ పెంచుతూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేతికా కసి చూపులు, మత్తు పోజులు యువతకు మైకం తెప్పిస్తున్నాయి. 

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లూ క్రేజీగా కామెంట్లు పెడుతూ యంగ్ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్నారు. మరోవైపు దర్శక నిర్మాత కంట్లో పడేలా కేతికా కూడా రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఈక్రమంలో నెక్ట్స్ ఏ చిత్రంలో నటించబోతుందనేని ఆసక్తికరంగా మారింది.

click me!