పడకగది రహస్యాలు బయటపెట్టిన కరీనా కపూర్‌.. వైన్‌ బాటిల్‌, సైఫ్‌ అలీ ఖాన్‌..

Published : May 18, 2021, 11:46 AM ISTUpdated : May 18, 2021, 11:48 AM IST

పడకగది రహస్యాలు బయటపెట్టింది బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌. బెడ్‌ రూమ్‌కి వెళ్లాలంటే తనకు కొన్ని మాత్రం కచ్చితంగా కావాల్సిందే అట. తాజాగా ఆ విషయాలను వెల్లడించింది. వైన్‌ బాటిల్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ మస్ట్ అంటోంది కరీనా.   

PREV
17
పడకగది రహస్యాలు బయటపెట్టిన కరీనా కపూర్‌.. వైన్‌ బాటిల్‌, సైఫ్‌ అలీ ఖాన్‌..
సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఆడియెన్స్ కి ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంటాయి. అందులో బెడ్‌ రూమ్‌ విషయాలు అంటే చెవులు కోసుకుంటారు. బెడ్‌ రూమ్‌ సీక్రెట్స్ తెలుసుకునేందుకు తహతహలాడుతుంటారు. కరీనా కపూర్‌ ఇటీవల తన బెడ్‌ రూమ్‌ సీక్రెట్స్ బయటపెట్టింది.

27
కరీనా కపూర్‌ ఆ మధ్య డిస్కవరీ ఛానెల్‌లో కుకరీ షోలో పాల్గొంది. ఇందులో యాంకర్‌ చిలిపిగా కరీనాని ఓ ప్రశ్న అడిగాడు. తన బెడ్‌ రూమ్‌ సీక్రెట్‌ గురించి ప్రశ్నించారు. ఏమాత్రం తడుముకోకుండా కరీనా ఆన్సర్‌ చేయడం విశేషం.

37
తనకు నచ్చిన కుకరీ చేస్తూ బిజీగా ఉన్న కరీనాని హోస్ట్ `మీరు బెడ్‌రూమ్‌కి వెళ్లేముందు ఏం తీసుకెళ్తారు` అని ప్రశ్నించారు. దీంతో వెంటనే `వైన్‌ బాటిల్‌, సైఫ్‌ అలీ ఖాన్‌` పేర్లు చెప్పేసింది. దీంతోపాటు పైజామా కూడా తీసుకెళ్తుందట.

47
అయితే వైన్‌ బాటిల్‌, సైఫ్‌ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే అని పేర్కొంది కరీనా. సైఫ్‌, వైన్‌ లేకపోతే తాను బెడ్‌రూమ్‌లోకి వెళ్లలేనని పరోక్షంగా చెప్పేసిందీ ఈ హాట్‌ అందాల భామ. బెడ్‌ రూమ్‌లో రొమాన్స్ కి ముందు వైన్‌ తనకు కిక్‌ ఇస్తుందని, అలాగే సైఫ్‌ మరింత కిక్‌ ఇస్తాడని వెల్లడించింది కరీనా. ఇలా వైన్‌పై, సైఫ్‌పై తనకున్న ప్రేమని తెలియజేసింది.

57
ఇలా ఆ యాంకర్‌కి మాత్రమే కాదు, ఆడియెన్స్ కి, తన అభిమానులకు, నెటిజన్లకి మంచి కిక్‌ ఇచ్చింది కరీనా. కరీనా ఆన్సర్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కరీనా సమాధానం మరింత స్పైసీగా ఉందని చెబుతున్నారు.

67
కరీనా బెడ్‌ రూమ్‌లో చాలా రొమాంటిక్‌గా ఉంటుందేమో అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో కరీనా ఇంటర్వ్యూ, అలాగే ఈ ఎపిసోడ్‌ నెట్టింట్లోవైరల్‌గా మారింది.

77
కరీనా.. సైఫ్‌ అలీ ఖాన్‌ని ప్రేమించి 2012లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌ జన్మించగా, ఇటీవల ఫిబ్రవరిలో మరో కుమారుడు జన్మించారు. ఇటీవల రెండో కుమారుడిని అభిమానులకు పరిచయం చేసింది కరీనా.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories