అసలు ఎందుకిలా చేశావంటూ... నెటిజన్లు ప్రశ్నించగా...? పురుష ప్రపంచంపై మండిపడింది బ్యూటీ ఈ విషయంలో సుధీర్ఘ సమాధానమిచ్చింది కనిష్క. తాను గుజరాతీ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని, పెళ్లి అనేది తన చిరకాల కోరిక అని అంటోంది బ్యూటీ. అయితే, తన జీవితంలో మాటమీద నిలబడే ఒక్క మగాడు కూడా కనిపించలేదని అంటోంది.