కాజల్ బ్యాచిలరెట్ పార్టీ...చేతిలో బాటిల్ తో రచ్చ!

Surya Prakash   | Asianet News
Published : Oct 07, 2020, 09:18 AM IST

 మోస్ట్ బ్యాచులర్ హీరోయిన్ల లిస్ట్‌లో టాలీవుడ్ చందమామ కాజల్ ఒకరు. 12ఏళ్ల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ పెళ్లి గురించి వార్తలు పెద్దగా రాలేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. పర్సనల్‌ విషయాలను మాత్రం కాజల్ సీక్రెట్‌గా మెయిన్‌టెన్ చేస్తూ వచ్చిందిది. అందుకే ఆమె రిలేషన్స్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి తక్కువ గాసిప్‌లే వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లి చేసుకోబోతున్నానంటూ ప్రకటన చేసింది. ఆ నెక్ట్స్...డే ఇదిగో ఇలా బ్యాచిలరెట్ పార్టీ ఇచ్చానంటూ ఫొటోలు షేర్ చేసింది.

PREV
120
కాజల్ బ్యాచిలరెట్ పార్టీ...చేతిలో బాటిల్ తో రచ్చ!

ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న వివాహం చేసుకోనుంది. ఇటీవలే సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంది.

220

కాజల్.. పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు సహా అతి తక్కువ మంది అతిధుల సమక్షంలో జరుపుకోనుంది. 

320

కాజల్ ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో వెల్లడిస్తూ.. 'అక్టోబర్ 30న ముంబైలో గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంటున్నానని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాను. పాండమిక్ సమయంలో మేం మా జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మీ అందరి ఆశీస్సులుంటాయని భావిస్తున్నాను.

420

 ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. నేను ఏదైతే బాగా ఇష్టపడ్డానో దాన్ని తిరిగి కంటిన్యూ చేస్తాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాను. మీ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాను'' అని పేర్కొంది.

520

మరో ప్రక్క కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లు ల ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.   ఫ్యాన్స్ బెస్ట్ విషెష్ చెప్తూ వాటిని షేర్ చేస్తున్నారు.

620

కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా కొన్ని ఫొటోలో సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. 
ఈ ఫోటోలు కాజల్ బ్యాచిలొరెట్ పార్టీకి సంభందించినవని. కాజల్ 'కాబోయే వధువు' అనే బ్యాండ్ తగిలించుకొని కనిపిస్తోంది.

720

ముంబైలో ఈ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీలో పాల్గొన్న వారి ఫొటోలు ఎవరవీ షేర్ చేయలేదు.

820

  అయితే బ్యాచిలరెట్ పార్టికు బెల్లంకొండ శ్రీనివాస్ హాజరైనట్లుగా చెప్పుకుంటున్నారు.  అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

920

 అలాగే కాజల్ కు సన్నిహితులైన స్టార్స్ హీరోయిన్స్ కొందరు కూడా ఈ పార్టీకి వచ్చారని, వీరెవరి డిటేల్స్ కాజల్ రివీల్ చేయదలుచుకోలేదని సమాచారం.

1020

ఇక కాజల్‌కు  పబ్లిక్ లోకి వెళ్లినప్పుడు పెళ్లి గురించిన ప్రశ్న ఎదురయ్యేదిది. ఆ మధ్యన ఓ షోరూమ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన చందమామను ఓ వ్యక్తి వివాహం గురించి ఓ ప్రశ్నను వేశాడు.

1120

 దానికి వెంటనే స్పందించిన కాజల్.. ‘‘పెళ్లి గురించి ప్రస్తుతం నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. నా మనసుకు నచ్చినవాడు, నన్ను అర్థం చేసుకునేవాడు దొరికితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా’’ అని చెప్పుకొచ్చింది. 

1220

కెరీర్ విషయానికి వస్తే...2017లో మంచి హిట్లనే తన ఖాతాలో వేసుకున్న కాజల్.. ఆ తరువాత రెండేళ్లుగా మంచి హిట్ లేక సతమతమవుతోంది. 

1320

క్రితం సంవత్సరం ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ‘సీత’, ‘రణరంగం’లు కూడా ఫ్లాప్ అవ్వడంతో.. ఆమెకు టాలీవుడ్‌లో ఆఫర్లు కరువవుతూ వస్తున్నాయి. 

1420

ఇక కోలీవుడ్‌లో కాజల్ నటించిన పారిస్ పారిస్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రస్తుతం ఇండియన్ 2, ముంబయి సగ, కాల్ సెంటర్ అనే చిత్రాల్లో చందమామ నటిస్తోంది. వీటితో పాటు తమిళ్‌లో మరో వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం

1520

ముంబయికి చెందిన గౌతమ్ కిచ్లు పేరున్న ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్త. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి  పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోబోతున్నారు.

1620

మరో ప్రక్కకాజ‌ల్ సోష‌ల్ మీడియాలో దూసుకుపోతుంది. తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరచూ అభిమానుల‌ను అల‌రిస్తోంది. 

1720

తన ఆన్ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్ అప్​డేట్స్​ను ఎప్పటికప్పుడు అందిస్తుంది. అందుకే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌.

1820

తాజాగా కాజల్ ఇన్​స్టాగ్రామ్​లో క్రేజీ ఫీట్ సొంతం చేసుకుంది. ఈ డిజిటల్ మాధ్యమంలో 15 మిలియన్ ఫాలోవర్ల మార్క్​కు అందుకుంది. దీంతో అభిమానులు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. 

1920

ప్రస్తుతం కాజల్.. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’లో నటిస్తోంది. కమల్ హాసన్ ‘భారతీయుడు 2’లో ఛాన్స్ కొట్టేసింది. మంచు విష్ణు సినిమా మోస‌గాళ్ళు లో కీలక పాత్ర పోషిస్తోంది.

2020

 అత్యంత  సీక్రెట్ గా  జరిగిన ఎంగేజ్మెంట్  వేడుకకు టాలీవుడ్‌ నుంచి నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ హాజరయ్యారట. కవచం, సీత సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండగా.. ఈ కార్యక్రమానికి అతడిని మాత్రమే ఆహ్వానించిదట కాజల్‌.  

click me!

Recommended Stories