ఓటు వెయ్ ... ఫోటో తియ్ : ఓటర్ల కోసం ఏసియా నెట్ తెలుగు ఫోటో కంటెస్ట్

Published : May 08, 2024, 09:36 PM IST
ఓటు వెయ్ ... ఫోటో తియ్ : ఓటర్ల కోసం ఏసియా నెట్ తెలుగు ఫోటో కంటెస్ట్

సారాంశం

ఓటర్ల కోసం ఏసియా నెట్ తెలుగు ఓ ఫోటో కంటెస్ట్ రన్ చేస్తోంది.  ఇందులో పాల్గొనడం చాలా సులువు.... కానీ ఇందుకోసం ఓటేయడం తప్పనిసరి.  

మనకు సుపరిపాలన అందిస్తే దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించే నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుంది... అది మనం ఓటు వేయడంవల్లే సాధ్యం. ఓటు వేయడం మనందరి హక్కు... కాబట్టి ప్రతిఒక్కరు ఆ హక్కును వినియోగించుకోవాలి. మే 13న తెలంగాణలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ సాగనుంది. ఈ సందర్భంగా  మీ ఏసియా నెట్ తెలుగు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరుతోంది. ఈ క్రమంలోనే ఓటర్ల కోసం ఓ ఫోటో కంటెస్ట్ రన్ చేస్తున్నాం. ఇందులో పాల్గొనడం చాలా సింపుల్...  మీరు ఓటేసాక ఓ ఫోటో దిగి  https://telugu.asianetnews.com/election/photo-contest లింక్ ఓపెన్ చేసి మాకు పంపిస్తే చాలు... ఫోటోతో పాటు పేరు, మొబైల్ నెంబర్ ఓ స్లోగన్ పంపించాలి. 

 

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?