యద సౌందర్యాలు స్పష్టంగా కనిపంచేలా, కెమెరా యాంగిల్స్ సెట్ చేసి.. రచ్చ చేసిన జూనియర్ సమంత

First Published Dec 6, 2020, 5:35 PM IST

యంగ్ హీరోయిన్ ఆత్మిక సెక్సీ యాంగిల్స్ లో హాట్ ఫోటోలకు ఫోజులిచ్చి ఇంటర్నెట్ ని షేక్ చేసింది. 

బ్లాక్ టి షర్ట్, జీన్స్ ధరించిన ఆత్మికస్టన్నింగ్ లుక్స్లో కేకపుట్టిస్తున్నాయి .యద సౌందర్యాలుస్పష్టంగా కనిపంచేలా, కెమెరా యాంగిల్స్ సెట్ చేసి ఆత్మికక్రేజీ ఫోటో షూట్ చేశారు. అందమైన బాడీ కర్వ్స్కనిపించేలా, ఆత్మికలేటెస్ట్ ఫోటోలు చూస్తే కుర్రకారుకారు మతిపోవడం ఖాయం.
undefined
జూనియర్ సమంతగా పేరుగాంచిన ఆత్మిక కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగే ప్రణాళికలో ఉన్నారు. దీనికోసం ఆమె సెక్సీ ఫోటో షూట్స్ తో తన గ్లామర్ పవర్ చూపుతున్నారు.
undefined
బుల్లితెర నటిగా పరిచయమైనఆత్మిక, హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. తమిళ చిత్రం మీసాయ మురుకు మూవీతో వెండి తెరకుపరిచయమైనఆత్మిక వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.
undefined
ఆత్మిక గ్లామర్ చూస్తుంటే మాత్రం కోలీవుడ్ మరియు టాలీవుడ్ ని ఏలే సూచనలు కనిపిస్తున్నాయి.
undefined
బిచ్చగాడు ఫేమ్విజయ్ ఆంటోనిహీరోగా తెరకెక్కుతున్న ఓ పొలిటికల్ థ్రిల్లర్ లో కూడా ఆత్మిక హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం.
undefined
అందం అభినయం కలిగిన ఆత్మిక త్వరలో హీరోయిన్ గా పరిశ్రమలో నిలదొక్కుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
undefined
click me!